వైసీపీ కుట్రకు కూటమి ప్రభుత్వం ఘాటు ప్రతిస్పందన! టీడీపీ, జనసేన కీలక నిర్ణయాలు!

Header Banner

వైసీపీ కుట్రకు కూటమి ప్రభుత్వం ఘాటు ప్రతిస్పందన! టీడీపీ, జనసేన కీలక నిర్ణయాలు!

  Wed Jan 22, 2025 14:43        Politics

ఏపీలో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలకు పాల్పడుతోందా.. నాయకుల మధ్య విబేధాలు ఉన్నాయనే అసత్య ప్రచారాన్ని విస్తృతం చేయడం ద్వారా ప్రజల్లో అపోహాలు సృష్టించేందుకు ప్రయత్తనిస్తోందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ప్రజలు తమపై ఎంత వ్యతిరేకంగా ఉన్నారో వైసీపీకి తెలిసొచ్చినట్లైంది.
డిప్యూటీ సీఎం అంశంపై..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్న డిప్యూటీ సీఎం చేయాలంటూ తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలు తమ అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తపర్చారు.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!



పొలిట్ బ్యూరోలో ప్రస్తావించాల్సిన అంశాన్ని కొందరు నాయకులు బహిరంగంగా మాట్లాడటంతో టీడీపీలో మరికొంతమంది ఈ డిమాండ్కు మద్దతు పలికారు. అయితే టీడీపీ అధిష్టానం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే సమయంలో ఇలాంటి ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని శ్రేణులకు సూచించారు. జనసేన సైతం డిప్యూటీ సీఎం, సీఎం విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని జనసైనికులకు సూచించింది. దీంతో వైసీపీ అసత్య ప్రచారానికి కూటమి పార్టీలు బ్రేకులు వేసినట్లైంది. పార్టీ అంతర్గత అంశాలనే వైసీపీ తన రాజకీయలబ్ధికి ఉపయోగించుకోవడంతో పాటు, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందనే విషయాన్ని గ్రహించడంతోనే టీడీపీ, జనసేన అధిష్టానం పార్టీ శ్రేణులకు ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

  

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబులోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

 

నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!

 

టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #kutami #ycp #cheaptricks #todaynews #flashnews #latestupdate