జగన్ దిక్కుమాలిన పాలనకు నిదర్శనం... ఈ గతుకుల రోడ్లు
Tue Feb 13, 2024 19:40 Politics, అమరావతి - The Capital, చైతన్యరథం - TDP E-PAPERరాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దివాలాకోరు పాలనకు ప్రత్యక్షసాక్షి ఈ రోడ్డు. పాలకొండ నుంచి కురుపాం శంఖారావం సభలో పాల్గొనేందుకు వెళ్తుంటే కంకరపర్చి వదిలేసిన ఈ రహదారి కన్పించింది. విషయమేమిటని స్థానికులను వాకబు చేయగా, కాంట్రాక్టర్ కు బిల్లులు ఇవ్వకపోవడంతో సగంలో వదిలేసి వెళ్లాడని తేలింది.
ఇంకా చదవండి: దేశంలో ఎక్కడలేని వైసీపీ రాచరిక పాలన... ఆ నలుగురు సామంత రాజులే కీలకం
జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లకు రూ.1.80లక్షల కోట్లు బకాయి పెట్టడంతో ఈ ప్రభుత్వం పనులు చేయడం తమవల్ల కాదని గుత్తేదార్లు పరారైపోతున్నారు. అధికారపార్టీ నాయకులకు అడ్డగోలు దోపిడీపై తప్ప అభివృద్ధి పనులపై ఆసక్తిలేదు. జగన్ దిక్కుమాలిన పాలనకు ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి?!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న అధికారులు ఇకనైనా మేల్కొంటే మంచిది... లేదంటే??
కుల రాజకీయాలను రెచ్చగొట్టి... విభజించు పాలించు సిద్ధాంతాన్ని పాటిస్తున్న వైసీపీ...
బహ్రెయిన్ ఫుడ్ ఫెస్టివల్! రెస్టారెంట్ లు, కేఫ్ లు! మరెన్నో ఆకర్షణలు, వినోదాలు!
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహా నగరమందు వాసవి మాత అగ్నిప్రవేశ దినోత్సవ వేడుకలు
#AndhraPravasi #Naralokesh #TDP #TDPNews #AndhraPradesh #APNews #Telugudesum #Shankharavam #Ichchapuram #Road #JaganWork #JaganWasteCM
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.