కస్టమర్లకు అలర్ట్! ఈ నెలలో బ్యాంకులకు 14 రోజులు సెలవలు!

Header Banner

కస్టమర్లకు అలర్ట్! ఈ నెలలో బ్యాంకులకు 14 రోజులు సెలవలు!

  Tue Oct 01, 2024 10:44        Business

సాధారణంగా మనం నిత్యం డబ్బును ఉపయోగిస్తూనే ఉంటాము. పాల ప్యాకెట్ నుంచి కూరగాయల వరకు ఇలా మనం వాడే ఇంటి సరుకులకు డబ్బు కావాలి. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ పేమెంట్స్. ఎక్కువయ్యాయి. కానీ, ఇది అన్ని చోట్లా పని చేయదు. ఒక్కోసారి క్యాష్ ను ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. డబ్బులు తీయాలంటే బ్యాంక్ లకు వెళ్ళాలి. అలాంటి వారికి అలెర్ట్ .. ఈ నెలలో ఎక్కువ రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దసారా, దీపావళి రావడంతో బ్యాంకులకు హాలిడేస్ ఉన్నాయి. అయితే, 14 రోజుల పాటు అక్టోబర్ లో బ్యాంకులు మూతపడనున్నాయి.

 

ఇంకా చదవండిహైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు షాక్‌! అక్టోబర్‌ 6 నుంచి ఆ స్టేషన్లలో పార్కింగ్‌ ఫీజు వసూలు! 

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

అక్టోబర్ 1వ తేదీ జమ్మూలో ఎన్నికల కారణంగా బ్యాంకులకు సెలవు

అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి

అక్టోబర్ 3వ తేదీ నవరాత్రులు ప్రారంభం

అక్టోబర్ 6వ తేదీ ఆదివారం

అక్టోబర్ 10వ తేదీ దుర్గాపూజ

అక్టోబర్ 12వ తేదీ రెండో శనివారం

అక్టోబర్ 13వ తేదీ ఆదివారం

అక్టోబర్ 14వ తేదీ దాసేన్ పండుగ

అక్టోబర్ 16వ తేదీ లక్ష్మీ పూజ

అక్టోబర్ 17వ తేదీ వాల్మీకి మహర్షి జయంతి

అక్టోబర్ 20వ తేదీ ఆదివారం

అక్టోబర్ 26వ తేదీ నాలుగో శనివారం

అక్టోబర్ 27వ తేదీ ఆదివారం

అక్టోబర్ 31వ తేదీ దీపావళి పండగ

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్వ్యాపారస్తులుతల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Business #Banks #Holidays #India #AndhraPradesh #AP #Telangana #TG