పాన్ కార్డులో వివరాలు మార్చాలి అనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి!

Header Banner

పాన్ కార్డులో వివరాలు మార్చాలి అనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి!

  Tue Oct 08, 2024 10:53        Business

పాన్ కార్డు ఇది అనేక ప్రయోజనాల కోసం ఉపయోగపడే ID - ప్రూఫ్. ఎప్పుడో తీసుకున్న పాన్ కార్డ్ లో కొన్ని తప్పులు ఉండవచ్చు. దాంతో మీకు సంబందించిన అనేక పనులు పెండింగ్ లో పడిపోయి ఉండవచ్చు. అయితే ఆ తప్పులను సరిదిద్దుకునేందుకు ఇప్పుడు ఓ మంచి అవకాశం వచ్చేసింది. మీ పాన్ కార్డ్ తో ఏదైనా సమస్య ఉంటే, వాటిరి సరిదిద్దుకోవాలనుకుంటే మీరు ఇప్పుడు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ఆన్ లైన్ లో ఇవన్నీ సరిదిద్దవచ్చు. మరి అది ఎలాగో చూసేద్దామా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఆన్ లైన్ లో పాన్ కార్డప్పుల సవరణ..

ఆన్ లైన్ లో పాన్ కార్డ్ లో ఉన్న తప్పులను సరిదిద్దుకునేందుకు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. దీని కోసం ముందుగా ఇన్కమ్ టాక్స్ ఇండియా అధికారిక వెబ్సైటు (www.incometaxindia.gov.in) లో లాగిన్ అవ్వండి. మీ పాన్ నంబర్ ను నమోదు చేసి లాగిన్ చేయండి. ఇలా చేసిన తర్వాత పాన్ కార్డ్ కరెక్షన్ ఎంపికను ఎంచుకోండి. ఇప్పుడు స్క్రీన్ పై అడిగిన అన్ని వివరాలను పూరించండి. అలాగే అవసరమైన అన్ని పత్రాలను అప్ లోడ్ చేయండి.

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

ఇలా చేసిన తర్వాత ఫారమ్ ను సమర్పించండి. దీని కోసం మీరు సుమారు రూ. 106 కరెక్షన్ ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత రసీదు స్క్రీన్ పై వస్తుంది. రసీదు పై ఇచ్చిన నెంబర్ ద్వారా మీ పాన్ కార్డ్ ఎక్కడ, ఎప్పుడు వస్తుందో మీరు ట్రాక్ చేయవచ్చు. అంతే కాదు మీకు కావాలంటే, మీరు NSDL e-Gov పోర్టల్ని సందర్శించి పాన్ కార్డ్ లో దిద్దుబాటులు చేసుకోవచ్చు. మీరు ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే దిగువ ఇచ్చిన ప్రక్రియను అయితే సరిపోతుంది.

 

ఇంకా చదవండిసీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమీక్ష! రైల్వే, వరద నిధులపై చర్చ! 

 

ఆఫ్ లైన్ లో పాన్ కార్డ్ సవరణ..

దీని కోసం మీరు మీ ఇంటికి సమీపంలో ఉన్న పాన్ సేవా కార్యాలయానికి వెళ్లాలి. ఇక్కడ మీరు పాన్ కార్డ్ లో తప్పులు సవరణ కోసం ఫారమ్ ను నింపాలి. ఫారమ్ ను పూరించిన తర్వాత ఆ ఫారమ్ కు అవసరమైన పత్రాలను జత చేయండి. పత్రాలను సరిగ్గా జత చేసిన తర్వాత ఫారమ్ ను సమర్పించండి. దీని తర్వాత కొత్త పాన్ కార్డ్ కొద్ది రోజుల్లో మీ ఇంటికి డెలివరీ అవుతుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీఐఐసీమారిటైం బోర్డు నూతన ఛైర్మన్లను అభినందించిన హోంమంత్రి! రూ.2,350 కోట్ల పెట్టుబడులు, 4,300 మందికి ఉపాధి!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. ఉచిత సిలిండర్ల కోసం వెంటనే ఇది చెయ్యండి! Don't miss..!

 

ఏపీ రైతులకు మరో శుభవార్త.. మంచి నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు! కొన్ని జిల్లాల్లో 100 కిలోమీటర్లకు పైగా!

 

ఇసుక విధానంపై సోషల్ మీడియాలో ప్రచారం! చంద్రబాబు వార్నింగ్! ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా!

 

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

 

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Business #PANcard #India #Aadhar