స్విగ్గీ, జొమాటో కీలక నిర్ణయం! త్వరలో కొత్త తరహా సేవలు ప్రారంభం!

Header Banner

స్విగ్గీ, జొమాటో కీలక నిర్ణయం! త్వరలో కొత్త తరహా సేవలు ప్రారంభం!

  Mon Nov 11, 2024 22:17        Business

ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ త్వరలో మరిన్ని సేవలను అందుబాటలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే క్విక్ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ కంపెనీలు తాజాగా.. కొత్త తరహా సర్వీసెస్ ను ప్రారంభించడంపై ఫోకస్ చేసినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక నివేదించింది. బెంగళూరుకు చెందిన స్విగ్గీ 'యెల్లో’ పేరుతో కొత్త పైలట్ ప్రోగ్రామ్ను త్వరలో ప్రారంభించనుందాని తెలిసింది. దీని ద్వారా లాయర్లు, థెరపిస్ట్లు, ఫిట్నెస్ ట్రైనర్లు, జ్యోతిష్కులు, డైటీషియన్ల వంటి నిపుణులను ఒకే ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకురావడానికి యోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీన్ని ప్రత్యేక యాప్తో సేవలందించాలా..? ఇన్స్టిమార్ట్ మాదిరిగానే స్విగ్గీ ప్లాట్ఫారమ్లోనే కొనసాగించాలా అనే దానిపై ఇంకా సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

 

ఇంకా చదవండిలోన్ ఈఎంఐ చెల్లించలేని వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్! ఇలా చేస్తే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండి: APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు! 

 

ఇక గురుగ్రామ్ కు చెందిన జొమాటో వినియోగదారులకు వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్లు చేసుకునే సదుపాయాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని తెలిసింది. దీని కోసం చాట్ బాట్ లకు బదులుగా కస్టమర్ ఏజెంట్లను జొమాటో నియమించనున్నట్లు నివేదిక తెలిపింది. దీంతో పాటు తన క్విక్ కామర్స్ విభాగం బ్లింకిట్ యాప్ ద్వారా అర్బన్ కంపెనీ తరహాలో ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, కార్పెంటర్ల వంటి హ్యాండిమెన్ సేవల కోసం కొత్త ప్లాట్ఫారమ్ను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రిజగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్పవన్పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరిఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Business #Swiggy #Zomato #ECommerce