ఆసుప‌త్రిలో చేరిన టీమిండియా స్టార్ క్రికెట‌ర్‌! ల‌క్నో వేదిక‌గా ముంబ‌యి, రెస్టాఫ్ ఇండియా మ్యాచ్‌!

Header Banner

ఆసుప‌త్రిలో చేరిన టీమిండియా స్టార్ క్రికెట‌ర్‌! ల‌క్నో వేదిక‌గా ముంబ‌యి, రెస్టాఫ్ ఇండియా మ్యాచ్‌!

  Thu Oct 03, 2024 11:24        Sports

టీమిండియా స్టార్ క్రికెట‌ర్ శార్దూల్ ఠాకూర్ తీవ్ర అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరాడు. రెండు రోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న ముంబ‌యి ఆల్‌రౌండ‌ర్‌కు ల‌క్నోలోని ఓ స్థానిక ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్న‌ట్లు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' తెలిపింది. కాగా, 102 డిగ్రీల జ్వరంతో బాధ‌ప‌డుతూనే బుధ‌వారం ఇరానీ క‌ప్‌లో భాగంగా ల‌క్నో వేదిక‌గా రెస్టాఫ్ ఇండియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబ‌యి త‌ర‌ఫున ఆడాడు. అజేయ ద్విశ‌త‌కంతో మెరిసిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌తో క‌లిసి శార్దూల్ (36)  తొమ్మిదో వికెట్‌కు 73 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించాడు. మ్యాచ్‌ మొదటి రోజే శార్దూల్‌ తేలికపాటి జ్వరంతో బాధపడుతున్నాడు.

 

ఇంకా చదవండి: రోహిత్ శర్మ సాహసోపేత నిర్ణయం.. ఆసక్తికరంగా కాన్పూర్ టెస్టు! ఆట చివరికి 2 వికెట్లకు 26 రన్స్!

 

అయితే, రెండో రోజు (బుధ‌వారం) దాదాపు రెండు గంటలపాటు బ్యాటింగ్ చేసిన తర్వాత అతని ఆరోగ్య‌ పరిస్థితి మరింత దిగజారింది. దాంతో ఈ ఆల్ రౌండర్ ఇన్నింగ్స్ మ‌ధ్య‌లో రెండుసార్లు విరామం తీసుకోవలసి వచ్చింది. జ్వ‌రంతోనే బ్యాటింగ్ చేసి ఆట‌పై త‌న‌కు ఉన్న ప్రేమ‌ను చాటాడు. ఇక శార్దూల్‌ ఇన్నింగ్స్ ముగిసిన వెంట‌నే ముంబ‌యి టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. రాత్రి అక్క‌డే వైద్యుల బృందం అత‌ని ఆరోగ్య ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షించింది. ఇప్ప‌టికే అత‌నికి మలేరియా, డెంగ్యూ వంటి జ్వ‌రాల‌కు సంబంధించిన‌ వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరు? ఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

 

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్, వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్, వ్యాపారస్తులు, తల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే!

 

మందు బాబులకు షాక్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్! ఈ ఏడాది ఓనం మద్యం విక్రయాలు!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!

 

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #ShardulThakur #IraniCup #Mumbai #TeamIndia #Cricket #SportsNews