ఏపీలో 17 యూనివర్సిటీలకు కొత్త వీసీలు - జాబితా ఇదే! అధ్యాపకులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ!

Header Banner

ఏపీలో 17 యూనివర్సిటీలకు కొత్త వీసీలు - జాబితా ఇదే! అధ్యాపకులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ!

  Fri Jul 19, 2024 08:30        Education, Politics

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలను ప్రక్షాళన చేసే దిశగా కూటమి సర్కార్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలు యూనివర్శిటీలకు ఇన్ చార్జ్ వీసీలను నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 17 యూనివర్శిటీలకు ఇన్ ఛార్జ్ లుగా పలువురు అధ్యాపకులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో ఐదు యూనివర్శిటీ చట్టాల ప్రకారం వీరి నియామకాలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఇన్ ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ చిప్పాడ అప్పారావు, అనంతపురం ఎస్కేయూ వీసీగా ప్రొఫెసర్ బి అనిత, విశాఖ ఆంధ్రా వర్శిటీ వీసీగా ప్రొఫెసర్ గొట్టాపు శశిభూషణ్ రావు, గుంటూరు నాగార్జున వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ కంచర్ల గంగాధర్, అనంతపురం జేఎన్టీయూ వీసీగా హెచ్.

 

ఇంకా చదవండి: నీట్ పరీక్ష రద్దుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం! ఏంటో చూసేయండి!

 

సుదర్శనరావు, తిరుపతి పద్మావతి మహిళా వర్శిటీ వీసీగా ప్రొఫెసర్ వి.ఉమ, విజయనగరం జేఎన్డీయూ గురజాడ వర్శిటీ వీసీగా ప్రొఫెసర్ డి రాజ్యలక్ష్మిని నియమించారు. కాకినాడ జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ కేవీసీజీ మురళీకృష్ణ, రాజమండ్రి ఆదికవి నన్నయ్య వర్శిటీ వీసీగా ప్రొఫెసర్ వై శ్రీనివాసరావు, నెల్లూరు విక్రమ సింహపురి వర్శిటీ వీసీగా ప్రొఫెసర్ సారంగం విజయభాస్కర్ రావు, బందరు కృష్ణావర్శిటీ వీసీగా ఆర్ శ్రీనివాసరావు, కర్నూలు రాయలసీమ వర్శిటీ వీసీగా ఎన్టీకే నాయక్, కుప్పం ద్రవిడ వర్శిటీ వీసీగా దొరైస్వామి, కడప వైఎస్సార్ ఆర్కిటెక్చర్ వర్శిటీ వీసీగా విశ్వనాథ కుార్, ఒంగోలు ఆంధ్రకేసరి వర్శిటీ డీవీఆర్ మూర్తి, కర్నూలు అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీ వీసీగా పటాన్ షేక్ షావల్లీ ఖాన్, కడప యోగి వేమన వర్శిటీ వీసీగా కె. కృష్ణారెడ్డి నియమితులయ్యారు.


ఇంకా చదవండి: క్యాడర్ కు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! పార్టీ కోసం టిక్కెట్ త్యాగం చేసిన వారికి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లోకేశ్ చొరవతో కువైట్ నుంచి ఏపీకి చేరుకున్న శివ! ఆదుకోకపోతే చావే దిక్కు అంటూ కన్నీటితో..

 

కొడాలి షాక్.. కోర్టును ఆశ్రయించిన పాఠశాల యాజమాన్యం! ఇక జైలుకేనా?

 

ఖతార్ లో ఎన్టీఆర్ 101 వ జయంతి ఘనంగా వేడుకలు! భారీగా హాజరైన అభిమానులు! ఒక సంక్షోభంలో తెలుగువారు ఎలా ఐక్యంగా ముందుకెళ్లాలో..

 

బాలిక అదృశ్యం ఘటనలో చర్యలు.. ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు!

 

విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు! సకాలంలో వైద్యసేవలు అందేలాజేసిన భువనేశ్వరి!

 

జగన్‌పై కేంద్ర మాజీ మంత్రి విమర్శలు! రాజకీయ వాతావరణంలో కలకలం! ఆరు నెలల్లో ఈయన ఎక్కడ ఉంటారో?

 

భరించలేని కీళ్ళ నొప్పులు ఈ సూపర్ ఫుడ్స్ తో తగ్గుతాయి! మరీ ఎందుకు ఆలస్యం తెలుసుకోండి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! అమరావతిపై ఢిల్లీ బిగ్ అప్డేట్ - గేమ్ ఛేంజర్! సీఆర్డీఏ కొత్త ప్రణాళికలు సిద్దం! ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #Chandrababu