విద్యార్ధులకు శుభవార్త! స్కూళ్లకు, కాలేజీలకు వరుసగా 5 రోజులు సెలవులు, ఆ ఒక్క పని చేస్తే చాలు!

Header Banner

విద్యార్ధులకు శుభవార్త! స్కూళ్లకు, కాలేజీలకు వరుసగా 5 రోజులు సెలవులు, ఆ ఒక్క పని చేస్తే చాలు!

  Sat Aug 03, 2024 10:34        Education, India

ఆగస్ట్ నెలలోకి అడుగు పెట్టేశాం. ఈ నెలలో స్కూళ్లకు, కాలేజీలకు చాలానే సెలవులు ఉన్నాయి. ఫెస్టివల్స్, నేషనల్ హాలిడేస్, శనివారాలు, ఆదివారాలు ఇలా వీటినన్నంటినీ కలుపుకుంటే ఈ నెలలో విద్యా సంస్థలకు చాలానే సెలవులు వచ్చాయి. వరుస సెలవులు కూడా ఉన్నాయి. ఆగస్ట్ 4న ఆదివారం వచ్చింది. ఈ రోజు స్కూళ్లు ఉండవు. అందువల్ల విద్యార్థులకు హాలిడే అని చెప్పుకోవచ్చు. అలాగే ఆగస్ట్ 10న గమనిస్తే.. రెండో శనివారం వచ్చింది. విద్యార్థులకు రెండో శనివారం రోజున కూడా సెలవు ఉంటుంది. వీరికి హాలిడే ఉన్నట్లే. ఇక ఆగస్ట్ 11న ఆదివారం వచ్చింది. ఆదివారం రోజున సెలవు ఉంటుంది. అంటే స్కూళ్లకు వరుసగా రెండు రోజులు హాలిడే ఉంటుంది. ఆ తర్వాత ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం. ఈ రోజున కూడా హాలిడే ఉంటుంది. అయితే విద్యా సంస్థలు జెండా వందనం జరుపుపతాయి. తర్వాత పిల్లలకు నిర్వహించిన పోటీలకు బహుమతులు అందిస్తారు. స్టూడెంట్స్ ఇంటికి వెళ్లిపోతారు.

 

ఇంకా చదవండి: పవన్ కళ్యాణ్ కోరిక తీర్చిన మోదీ.. ఏపీలో 53 లక్షల మందికి తీపి కబురు! త్వరలోనే మరో గుడ్ న్యూస్!

 

ఇక ఆగస్ట్ 16న వరలక్ష్మీ వ్రతం జరుగుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున కూడా విద్యా సంస్థలకు సెలవు ఉంటుంది. అటుపైన ఆగస్ట్ 19న చూస్తే.. రక్షా బంధన్ వచ్చింది. అంటే రాభీ పూర్ణిమ జరుపుకుంటారు. శ్రావణ పూర్ణిమ రోజున స్కూళ్లకు సెలవు ఉంటుంది. ఆ తర్వాత ఆగస్ట్ 25న కూడా హాలిడే ఉంది. ఎందుకంటే ఆ రోజున ఆదివారం వచ్చింది. అందువల్ల స్కూళ్లు క్లోజ్‌లోనే ఉంటాయి. ఇక ఆగస్ట్ 26న కూడా విద్యా సంస్థలకు హాలిడే ఉంటుంది. ఈ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది. అందువల్ల ఆ రోజున కూడా సెలవు ఉంటుంది. ఇక్కడ గమనిస్తే.. ఆగస్ట్ 15, ఆగస్ట్ 16, ఆగస్ట్ 18, ఆగస్ట్ 19.. ఇలా నాలుగు రోజులు హాలిడేస్ వచ్చాయి. అంటే మధ్యలో ఒక్క రోజు సెలవు తీసుకుంటే మాత్రం వరుసగా ఐదు రోజులు హాలిడేస్ లభించినట్లు అవుతుంది. ఆగస్ట్ 17న సెలవు తీసుకుంటే సరిపోతుంది. ఇకపోతే రాష్ట్రం లేదా ప్రాంతం ఆధారంగా సెలవుల్లో మార్పులు ఉండొచ్చు. అందువల్ల హాలిడేస్ గురించి సంబంధిత స్కూల్ లేదా కాలేజ్ హాలిడే షెడ్యూల్ చెక్ చేసుకోవడం ఉత్తమం.

 

ఇంకా చదవండి: చంద్రబాబు పండుగ కానుక అదరహో! ఉచితంగా 3 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అప్పటి నుంచే? ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఇక పండగే! వైసీపీ హయాంలో పౌరసరఫరాలశాఖ అస్తవ్యస్తం!

 

మందుబాబులకు గుడ్ న్యూస్! భారీగా మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచంటే?

 

నిరుద్యోగులకు చక్కని ఉద్యోగ అవకాశం! గుంటూరులో 100% జాబ్ గ్యారంటీతో ట్రైనింగ్ ప్రోగ్రామ్! 15 నుండి 25 వేల జీతంతో!

 

గన్నవరం గుండా వల్లభనేని వంశీ అరెస్ట్! కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్న తెలుగు తమ్ముళ్లు! లైన్ లో ఉన్న మరి కొంతమంది వైసిపి గుండాలు!

 

11 సీట్లే వచ్చినా మారని సైకో తీరు! ఆయన ఇంటిపై ఉమ్మేసి వెళ్లిన వైసీపీ కార్యకర్త! ఇంత దారుణమా అని అంటున్న సోషల్ మీడియా!

 

సంచలన ట్వీట్.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరిన లోకేష్! వారిపై తీవ్రస్థాయిలో మండిపాటు! శభాష్ అని పొగుడుతూ సోషల్ మీడియాలో!

 

రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!

 

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!

 

రాష్ట్రంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులు! 4 ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ - 5 నూతన పాలసీలు! ఎన్నో ఉద్యోగ అవకాశాలు!

 

పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?

 

వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!

 

అమరావతి ప్రజలకు గుడ్ న్యూస్! ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రాజెక్టు ప్రతిపాదనం! ఇక ఆ ప్రాంతాల వారికి పండగే - ఆకాశాన్ని అంటనున్న స్థలాల రేట్లు!

 

వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్! అమరావతి, పోలవరం తరువాత, అంత ముఖ్యమైనది! అసలు ఏంటీ ప్రాజెక్ట్? ఎందుకు ఇంత ప్రాముఖ్యత?

 

ఎన్నారై లకు గుడ్ న్యూస్! గ్రీన్ కార్డు పొందేందుకు గొప్ప అవకాశం ఇచ్చిన అమెరికా! ఆ వివరాలు - లాస్ట్ డేట్ మీకోసం!

 

జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!

 

కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత! MLA భరత్ కనబడకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ!

 

ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!

 

ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

 

కుప్పంలో వైసీపీకి భారీ షాక్! టిడిపి లోకి 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు!

 

సాక్షి కథనాలపై సైకో ఆగ్రహం! వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టిన వార్తలు!

 

జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి! విజన్ లేని వ్యక్తి వల్ల రాష్ట్రం అధోగతి! ప్రభుత్వంపై అబద్ధపు బురద చల్లుతున్న సైకో!

 

పిన్నెల్లికి బిగ్ షాక్! బెయిల్ పిటీషన్ కొట్టివేత!

 

ఏపీకి మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి! కంపెనీ పేరు ఇప్పుడే చెప్పను! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples