ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం! ప్రకాశం జిల్లా విద్యార్థిని ఆత్మహత్య!

Header Banner

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం! ప్రకాశం జిల్లా విద్యార్థిని ఆత్మహత్య!

  Wed Aug 07, 2024 10:46        Education

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి హాస్టల్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదయం విద్యార్థులు గమనించి యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే కాలేజీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన జమీషాఖురేషిగా గుర్తించారు. ఇంటర్ సెకండియర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థిని ఆత్మహత్య గల కారణాలను తెలుసుకుంటున్నారు.

 

ఇంకా చదవండికేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

  

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Education #AndhraPradesh #IIIT #Student #Suicide