EWS సీట్ల కేటాయింపుపై ఉత్కంఠ! స్టే విధించిన ఏపీ హై కోర్టు!

Header Banner

EWS సీట్ల కేటాయింపుపై ఉత్కంఠ! స్టే విధించిన ఏపీ హై కోర్టు!

  Wed Aug 14, 2024 11:05        Education

తెలుగు రాష్ట్రాల్లో నీట్ యూజీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు ఏపీలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2024 - 25 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్లు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. అయితే ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్ల కేటాయింపు జీవో నిలిపివేస్తూ.. తాజాగా ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఇంకా చదవండి3303 అడుగుల అత్యంత భారీ జెండాతో తిరంగ ర్యాలీ! విజయవాడ పురవీధుల్లో! రికార్డు స్థాయిలో అతిరథ మహారథులతో! 

 

ఇంకా చదవండివిద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మెడికల్ విద్యార్థులు జీవోను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం (ఆగస్టు 13) హైకోర్టులో విచారణ జరిగింది. మెడికల్ సీట్లను పెంచి ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది ఠాకూర్ వాదనలు వినిపించారు. ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు పెంచకుండానే ఈడబ్ల్యూఎస్ కింద సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని.. సీట్లు పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు కేటాయిస్తే, ఓపెన్ కేటగిరి విద్యార్థులు నష్టపోతారని ధర్మాసనం దృష్టికి తీసుకురాగా.. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన కోర్టు, జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు ఆరు వారాలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?

 

దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్‌కు చేసుకున్న మాధురిఅసలు ఏమి జరిగింది అంటే!

 

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!

 

రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!

 

కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చుకేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!

 

బాల నటిగా ఎంట్రీ.. వ్యభిచారం కేసులో అరెస్ట్! ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే!

 

రైతులకు గుడ్ న్యూస్! ఈ పథకంలో రిజిస్టర్ అయితే రూ. 6 వేలు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి! ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటే!

 

ఇల్లు లేని వారికి శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్రం! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథక ప్రయోజనాలు!

 

మందుబాబులకు గుడ్ న్యూస్! ఏపీలో భారీగా మద్యం ధరలు తగ్గింపు! కొత్త రేట్లు ఇవే?

 

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కోడలి చేతిలో పార్టీ బాధ్యతలు?

 

బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!

 

ఏపీలో మహిళలకు చంద్రన్న ప్రభుత్వం శుభవార్త! ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఖరారు! ఇప్పటికే చాలా జిల్లాల్లో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Education #Neet #MBBS #EWS #HighCourt #AndhraPradesh #Amaravathi