ఆధార్, రేషన్ కార్డ్ ఉండి 18 ఏళ్లు దాటిన వారికి శుభవార్త! ఉచితంగా కంప్యూటర్ టాలీ, ఏసీ, ఫ్రిడ్జ్‌ల రిపేరీపై!

Header Banner

ఆధార్, రేషన్ కార్డ్ ఉండి 18 ఏళ్లు దాటిన వారికి శుభవార్త! ఉచితంగా కంప్యూటర్ టాలీ, ఏసీ, ఫ్రిడ్జ్‌ల రిపేరీపై!

  Wed Oct 09, 2024 07:00        Employment

డిగ్రీ పూర్తి చేసుకున్న యువత, ఆర్థిక స్తోమత లేక చదువుకోలేని నిరుద్యోగ యువతి, యువకులకు అద్భుతమైన అవకాశం. అనంతపురం రూడ్‌సెట్ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ యువకులకు ఉచితంగా కంప్యూటర్ టాలీ, ఏసీ, ఫ్రిడ్జ్‌ల రిపేరీపై ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు రూడ్‌సెట్ డైరెక్టర్ ఎస్. విజయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. 30 రోజుల ఉచిత శిక్షణతో పాటు ఉచిత భోజనం, ఉచిత వసతి కల్పిస్తామన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన 19 నుంచి 45 సంవత్సరాల్లోపు వయస్సు గల వారు శిక్షణ పొందేందుకు అర్హులని పేర్కొన్నారు. ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. పేర్లను నమోదు చేయించుకునేందుకు 96188 76060, 83099 15577 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ప్రస్తుతం యువత మల్టీపుల్ టాస్కింగ్ పనులు చేయడంలో యువతీ, యువకులు ముందుడుగు వేస్తున్నారు. ఉద్యోగం చేస్తూ ఉంటే చాలీచాలని జీతంతో సరిపోక కుటుంబ పోషణ నిమిత్తం డబ్బులు తక్కువ అవ్వడం, ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడడం కోసం ఉద్యోగం చేస్తూనే మరొక పార్ట్ టైం పని చేయడానికి కొరకు యువతీ యువకులు ముందుకు వస్తున్నారు.

 

ఇంకా చదవండి: జానీ మాస్టర్ కు అవార్డు రద్దు చేయడంపై కర్ణాటక ప్రభుత్వం స్పందన! మహిళల పట్ల వేధింపులు!

 

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, పల్లెల్లో ఉండే యువతి యువకులు ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్, యూట్యూబ్ లోను అధిక సమయం గడిపేస్తున్నారు. చదువులు పూర్తయిన వారికి ఉద్యోగాలు ఏ మేరకు వచ్చాయి అన్నది లెక్కల ప్రకారం రికార్డులు ఆధారితంగా ఉంటుంది. పీఎఫ్, ఈఎస్ఐ ఎంతమందికి వచ్చినాయి అన్నదే ప్రధాన ఆధారం, వీటిని ఆధారంగానే లెక్కలు వేసుకుంటాయి. గవర్నమెంట్ ఆధార్ కార్డులు పుణ్యమా అంటూ క్లియర్ కట్‌గా తెలిసిపోతున్నాయి. అయితే భారతదేశంలో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతుందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకటించింది. పట్టణ నిరుద్యోగ రేటు 8 శాతం ఉంటే గ్రామీణ నిరుద్యోగ రేటు ఏడు శాతంగా ఉంది. అయితే ఫైవ్ జీ జనరేషన్ యువతీ, యువకులు నిరుద్యోగంతోనే ఆగిపోవాల్సిన పని లేదు. ఏసీ రిపేరు లేదా టాలీ, ఫ్రిడ్జ్ రేపరి, టైలరింగ్, సెల్ ఫోన్ రిపేర్ లలో స్కిల్ డెవలప్‌మెంట్ చేసుకుంటూ..  అదనపు ఆదాయం పొందొచ్చు. ఏదో ఒక రంగంలో ముందుకు వెళ్తున్నారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ!

 

ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ! రూ.73,743 కోట్ల పెట్టుబడులతో..

 

మందుబాబులకు డబుల్ కిక్కు.. మరో రెండు రోజులు మాత్రమే! ఇక వీటితో పాటు.. గీత కార్మికులు సైతం!

 

పాన్ కార్డులో వివరాలు మార్చాలి అనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి!

 

విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన! ఇందుకోసం విద్యార్థులు ఏమి చేయాలి అంటే!

 

లండన్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం! డెన్మార్క్ కు మళ్లింపు! ఎందుకంటే?

 

వైసీపీకి వరుస షాక్ లు! రేపు టీడీపీలో చెరనున్న పార్టీ కీలక నేతలు!

 

చికెన్ లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

 

విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా! దేశంలోనే ప్రప్రథమంగా అమలు! ₹11 కోట్ల కేటాయింపు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Jobs #Unemployment #AndhraPradesh #APPolitics #APNews #Kakinada