2 నెలల సమయం ఇచ్చి ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నారని ప్రశ్నించిన హైకోర్టు! డీఎస్సీ అంశంపై విచారణ!

Header Banner

2 నెలల సమయం ఇచ్చి ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నారని ప్రశ్నించిన హైకోర్టు! డీఎస్సీ అంశంపై విచారణ!

  Mon Feb 19, 2024 19:58        Politics

డీఎస్సీ అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ - టెట్‌కి డీఎస్సీకి కనీస సమయం లేదన్న పిటిషనర్ తరపు లాయర్ - 2018, 2022 సెట్ అంశాలు కోర్టుకు వివరించిన పిటిషనర్ తరపు లాయర్ - టెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అభ్యంతరాలు తెలిపేందుకు కనీసం 7 రోజులైనా సమయం లేకుండా డీఎస్సీ ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వం తరపు లాయర్‌ను ప్రశ్నించిన హైకోర్టు

 

ఇంకా చదవండి:  రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్షన్ అమలు చేయడానికి వైసిపి సన్నాహాలు! తెగించిన వారికే భూత్ ఏజెంట్లు?

 

- వివరణ ఇవ్వడానికి 2 రోజుల పాటు సమయం కోరిన ప్రభుత్వ లాయర్ - అభ్యర్థులు డీఎస్సీకి సమాయత్తం కావడానికి నెల సమయం కోరిన పిటిషనర్ - పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి - తదుపరి విచారణ బుధవారానికి వాయిదా - పిటిషన్లపై వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ఆదినారాయణరావు.. హైకోర్టు సీనియర్ లాయర్ జువ్వాది శరత్ చంద్ర

 

ఇంకా చదవండి:  శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 భారీ తగ్గింపు.. బ్యాంకు కార్డులతో రూ.1500 అదనపు డిస్కౌంట్‌ గురు!

 

- టెట్ ఫలితాలు మార్చి 14న ఇచ్చి, 15న డీఎస్సీ నిర్వహించడం ఏమిటని ప్రశ్న - 2 పరీక్షలకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేయడంలోనూ అసంబద్ధమైన విధానాలు అవలంభించడంపై ఆందోళన - 5 వారాల్లో మొత్తం ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించడం పట్ల అభ్యంతరం - 2022 డీఎస్సీ నిర్వహణ సమయంలో 2 నెలల సమయం ఇచ్చి ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నారని ప్రశ్నించిన హైకోర్టు - చాలినంత సమయం ఇవ్వాలి కదా అని ప్రభుత్వ లాయర్‌ను ప్రశ్నించిన హైకోర్టు

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈ పెళ్లి వేడుక ఎప్పటికీ గుర్తుండి పోతుందంటూ హర్షం వ్యక్తం! జోధ్‌పుర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగిన పెళ్లి!

 

భీమవరం నుంచి బరిలోకి దిగుతున్న పవన్!! రేపటి నుంచి బస అక్కడే??

 

పాకిస్తాన్ కొత్త పీఎం షాక్! అక్రమాల వెనుక సీఈసీ, సీజే హస్తం.. భారీగా రిగ్గింగ్.. పాక్ ఎన్నికల ఫలితాల్లో ట్విస్ట్!

 

భర్త ఫోన్ లాక్కున్నాడు అని భార్య ఆత్మహత్య! ఇదేంట్రా బాబు.. ఇది ఎక్కడ విడ్డూరం.. అదేంటో తెలుసుకోండి!

 

ఫొటోగ్రాఫర్ కృష్ణను హైదరాబాద్ కు తరలింపు! దాడి జరుగుతుంటే పోలీసులు సినిమా చూస్తున్నారా?

 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #DSC #AndhraPravasi #HighCourt #APHighCourt #APNews #APDSC #APDSCNotification #DSCHighCourt