భారీ బడ్జెట్ తో తెలుగు భారతీయ సినిమాలు! హాలీవుడ్ కి ధీటుగా ఇండియ‌న్ సినిమా! 'క‌ల్కి 2898 AD' అత్యంత టాప్ భారతీయ!

Header Banner

భారీ బడ్జెట్ తో తెలుగు భారతీయ సినిమాలు! హాలీవుడ్ కి ధీటుగా ఇండియ‌న్ సినిమా! 'క‌ల్కి 2898 AD' అత్యంత టాప్ భారతీయ!

  Sat Jun 29, 2024 12:11        Cinemas

భారతదేశ చలనచిత్ర పరిశ్రమ భారీగా విస్త‌రిస్తోంది. ఇటీవ‌లి ప‌రిశీలిస్తే సాంకేతికంగా హాలీవుడ్ కి ధీటుగా ఎదిగే దిశ‌గా ప‌య‌నిస్తోంద‌ని అని తెలుస్తుంది. ఇండియ‌న్ సినిమా ఇప్పుడు అతి భారీ వ్యాపారాన్ని నిర్వ‌హిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్కెట్ల‌ను కూడా అందుకుంటోంది. ఇది ప్రతి సంవత్సరం వంద‌ల కోట్ల రూపాయల ఆదాయాన్ని చూపిస్తూ,అనూహ్య‌ లాభాలను తెస్తోంది. నటీనటులు సిబ్బందికి పారితోషికాలు.. ప్రమోషన్‌లు.. మార్కెటింగ్ .. కాస్ట్యూమ్స్, సెట్‌లు, వసతి, ప్రయాణ ఖర్చులు, షూట్ లొకేషన్‌లు, VFX, ఎడిటింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్, సౌండ్, వాయిస్‌ఓవర్ .. ఇలాంటివి ఎన్నో ప్రాథమిక ఖర్చులు కూడా అమాంతం పెరిగాయి.

 ఈ గురువారం థియేటర్ల‌లోకి విడుద‌లై బంప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'క‌ల్కి 2898 AD' అత్యంత టాప్ భారతీయ సినిమా అని ప్ర‌చారం సాగుతోంది. ఈ సినిమా బడ్జెట్ 600 కోట్లుగా ఉంద‌ని సమాచారం.

 ఇది ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా అందుకోనంత పెద్ద మొత్తం. సైన్స్-ఫిక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ చిత్రంలో టాప్ క్లాస్ VFX ని ఉప‌యోగించారు. VFX కోసం పని చేసిన‌ సంస్థ ఒక‌ హాలీవుడ్ కంపెనీ. ఇది డూన్ - ఓపెన్‌హైమర్ వంటి కొన్ని అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లకు కూడా పని చేసింది. అయితే ఈ సినిమాకి ఇంత పెద్ద మొత్తం ఖ‌ర్చు కావ‌డానికి కేవ‌లం వీఎఫ్ ఎక్స్ మాత్ర‌మే కాదు.. ఎంచుకున్న క‌థ కాన్వాస్ తో పాటు కాస్ట్యూమ్స్, స్టార్ కాస్టింగ్, క‌ళాద‌ర్శ‌క‌త్వం, కెమెరా టెక్నాల‌జీ ఇలా ప్ర‌తిదీ ఖ‌ర్చుతో కూడుకున్న‌వే. దీంతో సుమారు 600 కోట్లు వైజ‌యంతి మూవీస్ నిర్మాణం కోసం పెట్టుబ‌డిగా పెట్టింది. బాహుబ‌లి త‌ర్వాత పోటీ త‌త్వంతో నిర్మాణ సంస్థ‌లు బ‌డ్జెట్ల‌ను పెంచేసాయి.

పెరుగుతున్న బడ్జెట్‌లతో నిర్మాణ విలువలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ఇప్పటివరకు విజువ‌ల్స్ ప‌రంగా అద్భుతమైన ఖరీదైన సినిమాలు తీస్తున్నారు.

 


ఇంకా చదవండి: హఠాత్తుగా తిరుమలలో హేమ దర్శనం! గత కొన్ని రోజులు మీడియాకు దూరంగా! ఆమె ఇండస్ట్రీలో మరలా!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

మూడో బిగ్గెస్ట్ సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించిన కల్కి! మొదటి రోజు కలెక్షన్లు ఎంత అంటే!

 

అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ!

 

యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం! ఆ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్!

 

రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే!

 

సైబర్ నేరగాళ్ల కొత్త ప్రయత్నాలు! మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా! స్పందించారో మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ చేస్తారు!

 

ఇకపై నాణ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం! ఈవో ఆదేశాలు జారీ! పోటు కార్మికులతో సమావేశం!

 

ప్రతిరోజూ లెమన్ గ్రాస్ టీ తాగితే! గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందా!

 

ఆత్మహత్య చేసుకోబోయిన యాంకర్ రష్మి! దానికి కారణం అదేనా? వెలుగులోకి షాకింగ్ విషయాలు!

 

ఆంధ్రప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #Andhrapravasi #cinema #bahubali #rrr #kalki #prabhas