అంబానీ ఇంట మొదలైన పెళ్లి వేడుకలు! వివేకానంద విద్యామందిర్ లో పేద కుటుంబాల‌కు వివాహాలు!

Header Banner

అంబానీ ఇంట మొదలైన పెళ్లి వేడుకలు! వివేకానంద విద్యామందిర్ లో పేద కుటుంబాల‌కు వివాహాలు!

  Sat Jun 29, 2024 15:27        Cinemas

అనంత్ అంబానీ-రాధికా మ‌ర్చంట్ వివాహం జులై 12న ఘ‌నంగా జ‌రుగుతున్నసంగ‌తి అందరికీ తెలిసిందే. ఇప్ప‌టికే ప్రీ వెడ్డింగ్ వేడుక‌లు స్టార్ట్ అయ్యాయి. కొన్ని నెల‌ల ముందు నుంచే అంబానీ ఇంట పెళ్లి సందడి గురించి ప్ర‌పంచ‌మే మాట్లాడుకునేలా వేడుక‌లు జరుగుతున్నాయి. అయితే అనంత్ అంబానీ పెళ్లి సంద‌ర్భంగా వారు కొన్ని సామూహిక వివాహ‌ల్ని కూడా జ‌రిపించాల‌ని నిర్ణయించారు.

 జులై 2న మ‌హ‌రాష్ట్ర‌లోని పాల్గ‌ర్ లో స్వామి వివేకానంద విద్యామందిర్ లో పేద   కుటుంబాల‌కు వివాహాలు జరిపించాలి అని నిశ్చయించుకున్నారు. ఈ పెళ్లిళ్ల‌కు సంబంధించి మొత్తం ఖ‌ర్చును అంబానీ కుటుంబమే భ‌రిస్తున్నారు. కుమారుడు అనంత్ పెళ్లి సంద‌ర్భంగా మ‌రికొన్ని జంట‌లుని  కూడా క‌ల‌పాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక అంబానీ సింప్లిసిటీ గురించి తెలిసిందే. ల‌క్ష‌ల కోట్ల అధిప‌తి అయినా ఎంతో సింపుల్ గా ఉంటారు.


ఇంకా చదవండి: హఠాత్తుగా తిరుమలలో హేమ దర్శనం! గత కొన్ని రోజులు మీడియాకు దూరంగా! ఆమె ఇండస్ట్రీలో మరలా!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

మూడో బిగ్గెస్ట్ సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించిన కల్కి! మొదటి రోజు కలెక్షన్లు ఎంత అంటే!

 

అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ!

 

యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం! ఆ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్!

 

రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే!

 

సైబర్ నేరగాళ్ల కొత్త ప్రయత్నాలు! మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా! స్పందించారో మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ చేస్తారు!

 

ఇకపై నాణ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం! ఈవో ఆదేశాలు జారీ! పోటు కార్మికులతో సమావేశం!

 

ప్రతిరోజూ లెమన్ గ్రాస్ టీ తాగితే! గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందా!

 

ఆత్మహత్య చేసుకోబోయిన యాంకర్ రష్మి! దానికి కారణం అదేనా? వెలుగులోకి షాకింగ్ విషయాలు!

                          


   #Andhrapravasi # అంబానీ #nita ambani #వివేకానంధ మందిర్