మూవీ లవర్స్‌కు అదిరిపోయే ఆఫర్! నేషనల్ సినిమా డే సంధర్భంగా, కేవలం ₹99కే టికెట్!

Header Banner

మూవీ లవర్స్‌కు అదిరిపోయే ఆఫర్! నేషనల్ సినిమా డే సంధర్భంగా, కేవలం ₹99కే టికెట్!

  Wed Sep 18, 2024 14:45        Cinemas

National Cinema Day 2024 ఇంటర్నెట్లెస్క్: థియేటర్లో సినిమా ఎంజాయ్ చేయాలని ఎంతోమందికి ఉన్నప్పటికీ.. టికెట్ ధరలు, ఇతర విషయాలను దృష్టిలో ఉంచుకొని చాలామంది మూవీ లవర్స్ కాస్త వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది ది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈమేరకు నేషనల్ సినిమా డేను పురస్కరించుకొని సెప్టెంబర్ 20వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో రూ. 99కే టికెట్ కొనుగోలు చేసి సినిమా చూడొచ్చని ప్రకటించింది. సుమారు 4000కు పైగా థియేటర్లలో ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఐమ్యాక్స్, 4 డీఎక్స్, రిక్లైనర్స్ వంటి ప్రీమియర్ కేటగిరీలకు ఇది
వర్తించదని పేర్కొంది. పీవీఆర్ ఐనాక్స్, సినీపోలీస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, మూవీ టైమ్, డిలైట్ వంటి థియేటర్స్లో ఆ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ఆరోజు ప్రదర్శించే అన్ని సినిమాలతో పాటు అన్ని షోలకు వర్తిస్తుందని ఎంఏఐ తెలిపింది. ఆన్లైన్, ఆఫ్లైన్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీనిపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!

 

ఇచ్చిన మాట నెర‌వేర్చిన మంత్రి లోకేశ్‌! ఆ ఊరు వారికి పండగే.. ఇక ఆ సమస్య లేనట్టే!!

 

ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!

 

పరీక్ష లేకుండా నేరుగా రూ.4 లక్షల జీతంతో ఉద్యోగం! ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఇక్కడికి వెళ్లండి!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో కీలక భేటీ! పార్టీ బలోపేతంపై చర్చ!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #cinema #movies #nationalcinemaday #specialoffers #movielovers #todaynews #flashnews #latestupdate