ఇండిగో విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం! రన్ వే ను తాకిన ఫ్లైట్ వెనుక భాగం!

Header Banner

ఇండిగో విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం! రన్ వే ను తాకిన ఫ్లైట్ వెనుక భాగం!

  Wed Sep 18, 2024 10:52        Travel

ఇండిగో ఫ్లైట్ కు పెను ప్రమాదం తప్పిన ఘటన ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండిగో ఫ్లైట్ నెం 6E 6054 ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. అయితే, టేకాఫ్ సమయంలో టెయిల్ సెక్షన్ అనూహ్యంగా రన్వేను తాకింది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనలో టెయిల్ సెక్షన్ పెయింట్ ఊడిపోయి భారీగా డెంట్స్ పడి పూర్తిగా దెబ్బతిన్నట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అప్రమత్తమైన పైలెట్ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందజేశాడు.

 

ఇంకా చదవండిజగన్ స్క్రిప్ట్ తోనే హీరోయిన్ జెత్వానీపై కేసులు నమోదు! తప్పు చేసిన వారు ఎంతటి వ్యక్తులైనా! 

 

ఇంకా చదవండిశుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అనంతరం ఏటీసీ ఫ్లైట్ ల్యాండ్ చేసేందుకు క్లియరెన్స్ ఇచ్చారు. టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ఫ్లైట్ తోక భాగం రన్వేకు టచ్ అయితే టెయిల్ స్ట్రైక్ జరుగుతుందని, అది అత్యంత ప్రమాదకరమని అధికారులు తెలిపారు. ఒక్కో సమయంలో మంటలు చెలరేగి ఫ్లైట్ మొత్తం బ్లాస్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని అన్నారు. అదృష్టవశాత్తు అలాంటి ఘటన జరగలేదని ఎయిర్ పోర్ట్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తుకు ఆదేశించింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Travel #AirTravel #AirIndia #India #Airlines