విజయవాడ మోడీ పర్యటనపై కీలక చర్చలు! బీజేపీ నేత సిద్దార్థ్, కేశినేని చిన్ని

Header Banner

విజయవాడ మోడీ పర్యటనపై కీలక చర్చలు! బీజేపీ నేత సిద్దార్థ్, కేశినేని చిన్ని

  Mon May 06, 2024 14:23        Associations, Politics

యన్టీఆర్ జిల్లా విజయవాడ: ఎన్డీఏ పార్టీల విజయ శంఖారావానికి నాంది పలుకుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి రాష్ట్రానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షో ఏర్పాట్లను గురించి బిజెపి పార్టీ ఆఫీసులో జాతీయ సెక్రెటరీ సిద్ధార్థ్ నాథ్ సింగ్ తో చర్చలు జరిగాయి. 

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


అనంతరం విజయవాడ యం.పి అభ్యర్ధి కేశినేని శివనాథ్(చిన్ని) కార్యాలయంలో ఏర్పాట్ల పర్యవేక్షణ సమాలోచనలు నిర్వహించారు. ఇందులో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురామ్ మరియు కృష్ణ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ , ఎన్డీఏ కూటమి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) , మాజీ ఎమ్మెల్సీ వైబి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య పాల్గొన్నారు. 

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:   

తక్కువ వడ్డీకే హోమ్ లోన్ కావాలా? టాప్ 5 బ్యాంకుల వివరాలు మీకోసం

 

యుఏఈ: మోడి గెలుపు కోసం ప్రత్యేక పూజలు! BAPS మందిర్ లో గల్ఫ్ కార్మికులు!

  

నోటి దుర్వాసన.. ప్రస్తుతం చాలామందిని ఈ సమస్య వేధిస్తోంది! ఇంట్లో దొరికే వాటితోనే ఈజీ టిప్స్ మీకోసం!

 

ల్యాండ్ గ్రాబింగ్ చట్టం పట్ల అప్రమత్తంగా ఉండాలి! పొన్నూరులో జనసేనాని ఘాటు వ్యాఖ్యలు!

 

రోజాపైనా పృథ్వి ఘాటు వ్యాఖ్యలు! రోజా గోల పడలేక ఆమె భర్త కూడా! అంబటి ఆయన చెల్లెల్ని ఏమైనా పవన్ కు ఇచ్చి పెళ్లి చేశారా!

 

 Evolve Venture Capital 

 

జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!

 

దుబాయ్: ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం! 400 టెర్మినల్ గేట్లతో! దుబాయ్ పాలకుడు X లో అధికారికంగా వెల్లడి!

  

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Vijayawada #BJP #KesineniChinni #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh