గూగుల్‌ పే అదిరిపోయే అప్‌డేట్స్‌.. కొత్తగా 6 లేటెస్ట్‌ ఫీచర్లు లాంచ్! బెనిఫిట్స్‌ ఇవే!

Header Banner

గూగుల్‌ పే అదిరిపోయే అప్‌డేట్స్‌.. కొత్తగా 6 లేటెస్ట్‌ ఫీచర్లు లాంచ్! బెనిఫిట్స్‌ ఇవే!

  Sat Sep 14, 2024 09:00        Technology

ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో యూపీఐ పేమెంట్లు, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్ల హవా నడుస్తోంది. దాదాపు అందరూ యూపీఐ పేమెంట్స్‌ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. స్మార్ట్‌ఫోన్స్‌లో ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి అప్లికేషన్లు కచ్చితంగా ఉంటున్నాయి. అయితే వీటి మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమ యూజర్లకు బెస్ట్‌ యూపీఐ పేమెంట్‌ సర్వీసులు అందించేందుకు గూగుల్ పే కొత్త ఫీచర్లను ప్రకటించింది. డిజిటల్ పేమెంట్స్‌ను మరింత సులువుగా, వేగంగా మార్చే 6 ఫీచర్ల వివరాలను గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో రివీల్ చేసింది. ఈ కొత్త ఫీచర్లు, వాటి ప్రయోజనాలు చూద్దాం.

 

యూపీఐ సర్కిల్ ఫీచర్..

యూపీఐ సర్కిల్ ఫీచర్‌తో ప్రైమరీ యూపీఐ యూజర్‌తో పాటు, సెకండరీ యూజర్‌ కూడా అకౌంట్‌ను ఉపయోగించుకోవచ్చు. యూపీఐ యూజర్‌ 5 కంటే ఎక్కువ సెకండరీ యూజర్లను యాడ్‌ చేయలేరు. ఈ ఫీచర్‌తో ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకే యూపీఐ అకౌంట్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

 

బిల్ పేమెంట్‌ కోసం క్లిక్‌పే క్యూఆర్‌..

NPCI భారత్ బిల్‌పే భాగస్వామ్యంతో గూగుల్‌పే, క్లిక్‌పే క్యూఆర్‌ స్కాన్‌ (ClickPay QR) సపోర్ట్‌ ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్‌తో ఆన్‌లైన్ బిల్‌ పేమెంట్స్‌ సులభతరంగా మారుతాయి. యూపీఐ వినియోగదారులు ఇప్పుడు అకౌంట్‌ డీటైల్స్‌, యూజర్‌ ఐడీ సమాచారాన్ని ఫిల్ చేయకుండా, క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా బిల్‌ పేమెంట్స్‌ చేయవచ్చు.

 

ఇంకా చదవండి: జియో యూజర్లకు కంపెనీ అలర్ట్! అలాంటి కాల్స్, మెసేజులు నమ్మొద్దని హెచ్చరిక!

 

యూపీఐ వోచర్..

యూపీఐ వినియోగదారులు, ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలకు ప్రీపెయిడ్‌ యూపీఐ వోచర్లు జారీ అవుతాయి. ఈ వోచర్‌లతో బ్యాంకు అకౌంట్‌ లింక్ చేయకుండానే పేమెంట్స్‌ చేసే హక్కు లబ్ధిదారుడికి ఉంటుంది. ఈ స్పెషల్ ఫీచర్ కోసం, గూగుల్‌ పే, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో ఒప్పందం చేసుకుంది.

 

రూపే కార్డ్‌ ట్యాప్‌ అండ్‌ పే..

NPCI భాగస్వామ్యంతో, గూగుల్‌ పే, రూపే కార్డ్‌తో ట్యాప్ చేసి పేమెంట్‌ చేసే ఫీచర్‌ తీసుకొచ్చింది. రూపే కార్డ్ హోల్డర్లు తమ మొబైల్ ఫోన్‌ నుంచి క్విక్‌, సెక్యూర్‌ పేమెంట్‌ కోసం కార్డ్‌ని సులభంగా ఉపయోగించగలరు. 16 అంకెల కార్డ్ నంబర్‌ల వంటి యూజర్‌ కార్డ్ వివరాలు గూగుల్‌ పేలో స్టోర్‌ కావని గూగుల్‌ స్పష్టం చేసింది.

 

ప్రీపెయిడ్ యుటిలిటీ పేమెంట్‌..

గూగుల్‌ పే దాని రికరింగ్‌ పేమెంట్‌ కేటగిరీకి ప్రీపెయిడ్ యుటిలిటీని యాడ్‌ చేయనుంది. క్విక్‌ యూపీఐ పేమెంట్స్‌ కోసం వినియోగదారులు ఇప్పుడు వారి ఎనర్జీ అకౌంట్లను లింక్ చేయగలరు. వినియోగదారులు తమ రికరింగ్‌ పేమెంట్స్‌ ట్రాక్ చేయడానికి, మేనేజ్‌ చేయడానికి సెంట్రలైజ్డ్‌ ప్లాట్‌ఫామ్‌ అందించడంపై దృష్టి పెడుతున్నట్లు గూగుల్ తెలిపింది.

 

యూపీఐ లైట్‌లో ఆటోపే..

గూగుల్‌ పే యూజర్లకు యూపీఐ లైట్ ఆటోపే ఫీచర్‌ రాబోతోంది. ఈ ఫీచర్‌తో యూపీఐ బ్యాలెన్స్ తగ్గిన వెంటనే ఆటోమేటిక్‌గా టాప్ అప్ అవుతుంది. అంటే యూపీఐ వినియోగదారులు మాన్యువల్‌గా బ్యాలెన్స్‌ని యాడ్‌ చేయాల్సిన అవసరం లేదు.

 

ఇంకా చదవండి: రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం! 77వేల మంది పదో తరగతి విద్యార్ధులకు!

 

చిన్న పరిశ్రమల నిర్వాహకులకు చంద్రబాబు గుడ్ న్యూస్! కేంద్ర ప్రభుత్వం ఈ నిధికి రూ.900 కోట్లు!

 

ఏపీ, తెలంగాణకు మళ్లీ భారీ వర్షాలు! పొంచి ఉన్న మరో ముప్పు..! ఆ జిల్లాలకు అలర్ట్!

 

పిఠాపురంలో భారీ వరదలు! నీట మునిగిన డిప్యూటీ సీఎం పొలాలు!

 

విజయ సాయిరెడ్డి కూతురికి హైకోర్టు మరో షాక్ - అదీ వదలొద్దని ఆదేశం! ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో!

 

కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్‌నాయుడికి కీల‌క ప‌ద‌వి! త‌న‌కు ద‌క్కిన ఈ అరుదైన గౌర‌వం!

 

18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త.. 13వ తేదీన అస్సలు మిస్ అవ్వకండి!

 

ఏపీ సర్కార్ మరో శుభవార్త.. రైతన్నలకు రూ.2.50 లక్షలు! కచ్చితంగా రైతులకు పాడి పశువులు!

 

ఏపీ మహిళలకు మనీ ఇచ్చేలా రెండు కీలక పథకాలు.. 35 శాతం రాయితీ! అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఇలా ఫాలో అవండి!

 

గల్ఫ్: లైవ్ లో ఒకటిన్నర సంవత్సరం బిడ్డతో తను కూడా క్లోరెక్స్ తాగి ఆత్మహత్యాయత్నం! అకామా లేదు, బిడ్డకి పాస్పోర్ట్ లేదు! వదిలేసి పారిపోయిన భర్త! 7

 

గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కేసు!

 

గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు! ఏపీలో నూతన మద్యం పాలసీపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ!

 

బైక్,స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! హెల్మెట్ పెట్టుకున్నా మీ లైసెన్స్ రద్దు, ఈ తప్పు చేయొద్దు, కొత్త రూల్స్!

 

ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు! ఊహించని ధరలకు 4K టీవీలు, స్మార్ట్ ఫోన్లు! ఎందుకు ఆలస్యం ఆర్డర్ పెట్టండి!

 

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

 

రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!

 

అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!

 

గ్రీక్ దేశం వెళ్లాలనుకునే వారికి శుభవార్త! గోల్డెన్ వీసా, పర్మనెంట్ రెసిడన్స్! ₹2.3 కోట్లు పెట్టుబడి ఉంటే చాలు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Gpay #Google #Technology