జియో, ఎయిర్‌టెల్‌కు కూడా సాధ్యం కాని ప్లాన్‌ను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్! కస్టమర్లు ఫుల్ హ్యాపీ!

Header Banner

జియో, ఎయిర్‌టెల్‌కు కూడా సాధ్యం కాని ప్లాన్‌ను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్! కస్టమర్లు ఫుల్ హ్యాపీ!

  Mon Sep 16, 2024 14:49        Technology

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీఐ కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్ ధరలను పెంచడంతో వినియోగదారులు ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌ వైపు చూస్తున్నారు. చాలామంది యూజర్లు ఇప్పటికే బీఎస్ఎన్ఎల్‌కు పోర్ట్ అవుతున్నారు.  తాజాగా జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా  బీఎస్ఎన్ఎల్ మరో ఆకర్షణీయ ప్లాన్ ప్రకటించింది. రూ. 347తో ప్రకటించిన ఈ ప్లాన్‌లో యూజర్లకు 54 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంత తక్కువ ధరతో ఇలాంటి ప్లాన్‌ను ఇప్పటి వరకు ఏ సంస్థా ప్రకటించలేదు.  

 

ఇంకా చదవండిఛత్తీస్ గఢ్ లో దారుణం.. చేతబడి అనుమానంతో ఐదుగురి హత్య! అసలు విషయం తెలిస్తే షాక్! 

 

ఇంకా చదవండిఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ ప్లాన్‌లో వినియోగదారులు 54 రోజులపాటు అపరిమితంగా ఉచిత కాల్స్ పొందుతారు. అలాగే, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, రోజుకు 3జీబీ డేటాతోపాటు అదనంగా 3 జీబీ డేటాతో కలిపి మొత్తంగా 165 జీబీ డేటా లభిస్తుంది. దీనికి అదనంగా హార్డీ గేమ్స్, చాలెంజర్ ఎరీనా గేమ్స్, గేమాన్, ఆస్ట్రోటెల్, గేమియం, జింగ్ మ్యూజిక్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, లిస్టిన్ పాడ్‌కాస్ట్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వినియోగదారులకు త్వరలోనే సూపర్‌ఫాస్ట్ కనెక్టివిటీ 4జీ అందుబాటులోకి రానుంది. సంస్థ ఇప్పటికే తమ మొబైల్ టవర్లను అప్‌గ్రేడ్ చేస్తోంది. 4జీ సేవలు అందుబాటులోకి వచ్చిన వెంటనే 5జీ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ!

 

ప్రధాని నివాసంలో పుంగనూరు లేక దూడ! ఆసక్తికర కామెంట్ చేసిన నారా లోకేశ్! నా స్వస్థలానికి చెందిన...

 

ఇప్పటికైనా మారకపోతే బెంగళూరు ప్యాలెస్‌ దాకా తరిమికొడతారు! జగన్‌పై మంత్రి ఫైర్‌!

 

ఇలా చేస్తే రూ.499కే వంటగ్యాస్ సిలిండర్.. ఇది గమనించారా? రహస్యంగా మూడో కంటికి తెలియకుండా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

   


   #AndhraPravasi #gadgets #BSNL #Airtel #Jio #Network #Mobiles