జియోలో ఈ ప్లాన్ ధర చాలా తక్కువ! 84 రోజుల వ్యాలిడిటీతో!

Header Banner

జియోలో ఈ ప్లాన్ ధర చాలా తక్కువ! 84 రోజుల వ్యాలిడిటీతో!

  Tue Sep 17, 2024 12:11        Technology

ఒకప్పుడు టెలికాం రంగంలో అగ్ర స్థానంలో నిలిచిన జియో ఈ మధ్య కాలంలో పడిపోయింది మళ్ళీ తన స్థానం కోసం ఇతర సంస్థలతో పోటీ పడుతూ వినియోగదారుల కోసం రీఛార్జ్ ప్లాన్స్ను తీసుకొస్తుంది. ఇక మూడు నెలలు అంటే 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. ఇది ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ లను పొందుతారు. జియో ప్లాన్ ధర రూ. 479. ఇది మై జియో యాప్ లో అందుబాటులో ఉంది.

 

ఇంకా చదవండిఉచిత ఇసుక సౌకర్యంలో కొత్త ఒరవడి! ఆ రోజు నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం! డోర్ డెలివరీకి ముహూర్తం ఫిక్స్! 

 

ఇంకా చదవండిశుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ రీఛార్జ్ ప్లాన్లో జియో కస్టమర్లు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. దీనిలో మీరు లోకల్, ఎస్టీడీ కాల్ ప్రయోజనాన్ని పొందుతారు. ఈ రీఛార్జ్ ప్లాన్లో జియో కస్టమర్లు 6GB డేటాను యాక్సెస్ చేస్తారు. ఈ డేటా చాలా మందికి చాలా తక్కువగా అనిపించవచ్చు. కాలింగ్ కోసం చూస్తున్న వారికి ఈ రీఛార్జ్ ప్లాన్ బెటర్. ఈ రీఛార్జ్ ప్లాన్లో వినియోగదారులు 1000 ఎస్ఎంఎస్ లకు యాక్సెస్ పొందుతారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అంగన్‌వాడీలో ఉద్యోగాలు! మహిళలకు భారీ శుభవార్తవెంటనే అప్లై చేసుకోండిలా!

 

ప్రయాణికులకు ఆర్‌టీసీ అదిరే శుభవార్త.. వారికి స్పెషల్ బస్‌లు! బస్టాండ్‌లో ఉదయం 6 గంటలకు!

 

ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

 

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ! 

 



   #AndhraPravasi #Technology #Telecom #Jio #India