Infinix జీరోబుక్‌ అల్ట్రా! సరికొత్త ల్యాప్‌టాప్‌ స్మార్ట్ ఫీచర్లతో! భారత మార్కెట్లో విడుదల!

Header Banner

Infinix జీరోబుక్‌ అల్ట్రా! సరికొత్త ల్యాప్‌టాప్‌ స్మార్ట్ ఫీచర్లతో! భారత మార్కెట్లో విడుదల!

  Sun Jun 30, 2024 19:53        Gadgets

ఇన్ఫినిక్స్‌ జీరోబుక్‌ అల్ట్రా ల్యాప్‌టాప్‌ భారత్‌లో విడుదలైంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సామర్థ్యాలతో ఇది విండోస్ 11 హోమ్‌ OS పై పనిచేస్తుంది. 15.6 అంగుళాల పుల్‌ HD+ IPS డిస్‌ప్లేతో, ఈ ల్యాప్‌టాప్‌ ఫ్లిప్‌కార్ట్‌ లో మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

 

ఇంకా చదవండి: జులై 1నుండి పెన్షన్ల పంపిణీ! లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సిబ్బంది!

 

 ఇన్ఫినిక్స్‌ జీరోబుక్‌ అల్ట్రా స్పెసిఫికేషన్‌లు

 డిస్‌ప్లే: 15.6 అంగుళాలు, 10801920 పిక్సల్‌ రిజల్యూషన్‌, 178 డిగ్రీల వీక్షణ కోణం, 400 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌.

 ఆపరేటింగ్ సిస్టమ్: విండోస్‌ 11 హోమ్‌ OS.

 ప్రాసెసర్: Intel Core అల్ట్రా 9 ప్రాసెసర్‌, Intel Arc గ్రాఫిక్స్‌.

 ర్యామ్: 32GB LPDDR5x.

 కెమెరా: ఫుల్‌ HD వెబ్‌క్యామ్‌, AI బ్యూటీక్యామ్ సామర్థ్యాలు.

 ఆడియో: DTS ఆడియోతో కూడిన డ్యూయల్‌ 2W మైక్రోఫోన్‌.

 బ్యాటరీ: 100W అడాప్టర్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టు, 70Wh బ్యాటరీ, 1080p వీడియో ప్లేబ్యాక్‌తో 13 గంటలు, వెబ్‌ బ్రౌజింగ్‌ కోసం 10 గంటలు.

 కూలింగ్‌ సిస్టమ్: ICE స్ట్రోమ్‌ 2.0.

 పోర్టులు: రెండు USB 3.0, రెండు USBC, SD కార్డు స్లాట్‌, HDMI 1.4, 3.5mm ఆడియో జాక్‌.

 కనెక్టివిటీ: బ్లూటూత్‌ 5.3, వైఫై 6E.

 

ఇంకా చదవండి: : జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో ఆసుపత్రుల పరిస్థితి! కనీస సదుపాయాలు లేని ఆసుపత్రులే ఎక్కువ!

 

 ధరలు:

 Intel Core అల్ట్రా 5: రూ.59,990

 Intel Core అల్ట్రా 7: రూ.69,990

 Intel Core అల్ట్రా 9: రూ.84,990

 ప్రత్యేక ఆఫర్లు: HDFC బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపు.

 నెలవారీ EMI రూ.2813.

 ఎక్స్చేంజ్‌ ద్వారా రూ.28,000 వరకు ప్రయోజనాలు.

 కొనుగోలు తేదీ: జులై 10 నుండి ఫ్లిప్‌కార్ట్‌ లో అందుబాటులో ఉంటుంది.

 

ఇంకా చదవండి: మన్ కీ బాత్ రీ ఎంట్రీ! ప్రజలతో మళ్లీ ప్రత్యక్ష ప్రసారం!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో పిడుగుపాటు! సుమారు రూ.30 కోట్ల మేర ఆస్తి నష్టం!

 

AP EAPCET 2024 ప్రవేశాల కోసం ప్రక్రియ షెడ్యూల్ విడుదల! జులై 19 నుండి తరగతులు ప్రారంభం!

 

నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!

 

పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు ఇవే!

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

జూన్ 30 అర్థరాత్రి నుండి IPC చట్టాలకు విరామం! జులై 1 నుండి కొత్త క్రిమినల్ చట్టాలు అమలు!

 

జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో ఆసుపత్రుల పరిస్థితి! కనీస సదుపాయాలు లేని ఆసుపత్రులే ఎక్కువ!

 

అమరావతికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం! రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మికి కీలక బాధ్యతలు!

 

2024లో ఆపిల్ నుండి iPhone 16 సిరీస్! ధర, విడుదల తేదీ వివరాలు!

 

మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #InfinixZeroBookUltra #LaptopLaunch #TechNews #InfinixIndia #ArtificialIntelligence #Windows11 #FlipkartExclusive #TechInnovation #HighPerformanceLaptop #GadgetRelease #InfinixLaptop #AIEnabledLaptop #LatestTech #TechUpdates