వాట్సాప్‌లో భద్రతా చర్యలు! వినియోగదారులకు కీలక ఫీచర్‌లు!

Header Banner

వాట్సాప్‌లో భద్రతా చర్యలు! వినియోగదారులకు కీలక ఫీచర్‌లు!

  Sat Jul 13, 2024 21:35        Gadgets

వాట్సాప్‌ వినియోగదారులకు సౌకర్యం మరియు భద్రత కోసం అనేక కీలక ఫీచర్‌లను అందిస్తుంది. ప్రతీ మెసేజ్‌ ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ సపోర్టుతో భద్రంగా ఉంటుంది. మీరు మీ వాట్సాప్ ఖాతా మరియు చాట్‌ను మరింత భద్రంగా ఉంచేందుకు కొన్ని ముఖ్యమైన భద్రతా ఫీచర్‌లు ఉన్నాయి.

 

ఇంకా చదవండి: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వీడియో నోట్ ఫీచర్ త్వరలో అందుబాటులో!

 

2 స్టెప్ వెరిఫికేషన్‌: ఈ ఫీచర్‌ ద్వారా అదనపు భద్రతను సొంతం చేసుకోవచ్చు. 2 స్టెప్ వెరిఫికేషన్‌ కోసం 6 డిజిట్‌ పిన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇది మీ ఖాతాకు అధిక భద్రతను అందిస్తుంది.

ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌: మీ చాట్‌ను మరింత భద్రంగా ఉంచేందుకు ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌ లేదా ఫేస్‌ ఐడీ లాక్‌ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ఫలితంగా మీ అనుమతి లేకుండా ఎవరు మీ వాట్సాప్‌ను తెరవలేరు.

 

ఇంకా చదవండి: అల్లకల్లోలంగా మారిన బంగాళాఖాతం! ఏపీ కి వాతావరణ హెచ్చరిక! ఈ జిల్లాల లో తీవ్ర వర్షం అలర్ట్!

 

లాస్ట్ సీన్ మరియు ప్రొఫైల్ ఫొటో ప్రైవసీ: మీరు చివరిసారిగా ఎప్పుడు వాట్సాప్‌ను ఉపయోగించారనే సమాచారాన్ని, ప్రొఫైల్ ఫొటోను కొంత మందికి మాత్రమే కనిపించేలా నియంత్రించవచ్చు. దీని ద్వారా మీ ప్రైవసీ మరింత భద్రంగా ఉంటుంది.

లింక్‌లను క్లిక్ చేయవద్దు: వాట్సాప్ ద్వారా సైబర్‌ మోసాలు జరుగుతున్నాయి. కొత్త నంబర్ల నుంచి వచ్చిన లింక్‌లను క్లిక్ చేయవద్దు. మీకు తెలిసిన వ్యక్తుల నుంచి వచ్చినా, పూర్తి వివరాలు తెలుసుకుని మాత్రమే క్లిక్ చేయాలి.

లింక్‌ చేసిన పరికరాలను తనిఖీ చేయండి: వాట్సాప్‌ను గరిష్ఠంగా 4 పరికరాల్లో లింక్‌ చేయవచ్చు. తరచూ లింక్ చేసిన పరికరాలను తనిఖీ చేయాలి మరియు అవసరం లేకుండా వెంటనే Logout చేయాలి.

 

ఇంకా చదవండి: ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ వివరాలు మీకోసం!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

కార్పొరేట్ కు ధీటుగా చిలకలూరిపేట! వంద పడకల ఆస్పత్రి!  వైసీపీ వైఫల్యం, చేతగానితనంతో.

 

చంద్రబాబు ఆదేశాలతో ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన మంత్రులు! ఎందుకో తెలుసా?

 

గత ఐదేళ్లుగా కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు! చంద్రబాబు స్పెషల్ ఫోకస్! పార్టీ కోసం కష్టపడిన వారిని 5 విధాలుగా!

 

గుంటూరులో అన్న క్యాంటీన్లకు రూ.3 కోట్ల విరాళాలు! సీఎం చంద్రబాబు ప్రధాన అతిథి!

 

అది శంకర్ 'భారతీయుడు' .. మరి ఇది? పబ్లిక్ టాక్! నిన్ననే థియేటర్లలో విడుదలైన సినిమా!

 

ముంబయిలో యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ను కలిసిన లోకేశ్ దంపతులు! ఇక సమస్యలకు చెక్!

 

తల్లికి వందనం పదకంపై వైసీపీ విషప్రచారం! క్లారిటీ ఇచ్చిన మంత్రి నిమ్మల!

 

అమరావతిలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం! చంద్రబాబు సారథ్యంలో మార్గం సుగమం!సైకో పాలనలో ఆలయాల్లో రాజకీయాలు!

 

నిజమైన ముసలివాడు, ఐదు అడుగుల కోరలు తాచుపాము జగన్‌! పేర్ని నాని, అమర్‌నాథ్ కి మతి చెలించింది! ఆరడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #WhatsAppSecurity #TwoStepVerification #PrivacyProtection #CyberSafety #WhatsAppTips #OnlineSecurity #SecureChat #TechSafety #WhatsAppFeatures