కిర్రాక్ కెమెరా ఉన్న ఈ శాంసంగ్ ఫోన్ మీద భారీగా తగ్గింపు.. ఇంకెందుకు లేట్!

Header Banner

కిర్రాక్ కెమెరా ఉన్న ఈ శాంసంగ్ ఫోన్ మీద భారీగా తగ్గింపు.. ఇంకెందుకు లేట్!

  Tue Dec 31, 2024 09:30        Gadgets

సామ్‌సింగ్ ‘ఎం సిరీస్’ స్మార్ట్‌ఫోన్లు బాగా పాప్యులారిటీ పొందిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా ఈ ఏడాది జులైలో విడుదలైన ‘సామ్‌సంగ్ గెలాక్సీ ఎం35’ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై కస్టమర్లను ఊరించే భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ బేస్ మోడల్‌ అసలు ధర రూ.19,999 కాగా, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఏకంగా రూ.5,000 తగ్గింపు ఆఫర్ లభిస్తోంది. కేవలం రూ.14,999లకే ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కస్టమర్లకు దక్కింది. పాత స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా అదనపు తగ్గింపును కూడా కస్టమర్లు పొందవచ్చు.

 

ఇంకా చదవండి: అమెజాన్‌లో ఇయర్ ఎండ్ సేల్! TVలు మరి ఇంత తక్కువకే దొరికేస్తున్నాయి ఏంటి భయ్యా! ఎప్పటి వరకు అంటే!

 

అంతేకాదు, కస్టమర్లకు ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. నెలకు రూ.727 చెల్లింపుతో ఫోన్‌ను కొనవచ్చు. ఈ ఫోన్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.  6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌‌తో 6.62-అంగుళాల డిస్‌ప్లే, ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్‌, 1000 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్, 25 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌, అదనపు ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వంటి ప్రధాన ఫీచర్లు ఉన్నాయి. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఫోన్ వెనుకవైపు మల్టిపుల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా ప్రధానమైనది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 13ఎంపీ కెమెరా ఉన్నాయి.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

31/12 నుంచి 11/01 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మటన్ ఎలా పడితే అలా తినకండి! కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం!

 

చంద్రబాబు మంచితనమే మీరంతా ఐదు నెలలకే రోడ్లపైకి! వైకాపా వ్యాఖ్యలపై ఘాటైన హెచ్చరిక!

 

87 ఏళ్ల రికార్డు బ్రేక్‌.. చ‌రిత్ర సృష్టించిన‌ భార‌త్‌, ఆసీస్ బాక్సింగ్ డే మ్యాచ్‌! ఐదు రోజుల్లో..

 

ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరణ! విద్యా రంగంలో కొత్త దశ!

 

నేడు (30/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మెడ నొప్పితో పాటు ఈ లక్షణాలు.. స్ట్రోక్‌కి సంకేతం కావచ్చు, తస్మా జాగ్రత్త!

 

గుడ్ న్యూస్.. ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. మంత్రి కీలక ప్రకటన! వేలల్లో ఉద్యోగావకాశాలు!

 

 ఏపీలో పెట్రేగిపోతున్న ట్రోలింగ్.. బొత్స కాళ్లు నేనెందుకు పట్టుకుంటాను? క్లారిటీ ఇచ్చిన మంత్రి!

 

అమెరికా వీసాల్లో రికార్డ్! ఈ ఏడాది కూడా 10 లక్షలు! అధిక శాతం భారతీయులే.. అందులో తెలుగువారు!

 

వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం! పెద్ద సంఖ్యలో మృతులు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం! వారికి పెట్రోల్, డీజీల్‌పై 50% రాయితీ.. వెంటనే అప్లై చేసుకోండి?

 

చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!

 

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #SamsungA35 #Offer #Amazon #SmartPhone