అనసూయపై రష్మీ సన్సేషనల్ కామెంట్స్! సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి!

Header Banner

అనసూయపై రష్మీ సన్సేషనల్ కామెంట్స్! సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి!

  Sun Apr 28, 2024 17:00        Entertainment

అనసూయ జబర్దస్త్ మానేసి సినిమాల్లో బిజీ అయిపోయింది. రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్ కు యాంకరింగ్ చేస్తోంది. వీరిద్దరికీ ఉన్న క్రేజ్ మరెవరికీ రాలేదని చెప్పొచ్చు. అందరికంటే ముందుగా జబర్దస్త్ లో అనసూయ కనిపించింది. తర్వాత ఆమె కాస్తంత విరామం తీసుకుంది. లేదంటే నిర్వాహకులేమైనా గ్యాప్ ఇచ్చారో తెలియదు.

 

ఇంకా చదవండి: తిరుమల విచ్చేసిన జయప్రద! మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు..

 

ఆ సమయంలో రష్మీ ప్రవేశించింది. అనసూయను తప్పించి రష్మీని పెట్టారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై రష్మీ స్పందించింది. తనకు సంబంధం లేని విషయంమీద ట్రోల్ చేశారని, ఏం జరుగుతుందో కూడా అర్థంకాక సైలెంట్ గా ఉండిపోయానన్నారు. దారుణంగా తిట్టారని చెప్పింది. అనసూయ స్థానాన్ని నువ్వు ఎందుకు ఆక్రమించావు రష్మీ అని అడిగితే నేను ఆక్రమించుకోవడం ఏమిటి.. లాగేసుకున్నానంటూ సమాధానం ఇచ్చింది. మరోసారి అనసూయను పక్కకు పంపి నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే అనసూయ చిన్నపిల్లా ఏమిటి.. పక్కకు పంపించడానికి అంటూ రష్మీ సమాధానం ఇచ్చింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

NRI ల ద్వారా 10,25,000 కోట్ల విదేశీ మారకం భారత్ కు! 88 లక్షల గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఎక్కడ? గల్ఫ్ జేఏసీ సూటి ప్రశ్నలు!

 

సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!

 

తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!

 

యాత్రా తరంగిణి 18: అగస్త్య మహర్షి సందర్శించిన మోపిదేవి క్షేత్రం! అక్కడ జరిగే ప్రత్యేక పూజలు, పురస్కారాలు!

 

తస్మా జాగ్రత్త! మీ పిల్లలకి నెస్లే ఫుడ్స్‌ పెడుతున్నారా? అయితే ఇప్పుడే అప్రమత్తం అవ్వండి.. భారత్‌లో నెస్లే నిబంధనల ఉల్లంఘన!

 

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్.. ఎప్పుడు మొదలవుతుందంటే.. ఈసారి అమెజాన్ లో సమ్మర్ సేల్ అదిరిపోయింది గురు..

 

సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Actor #Anasuya #Rashmi #Comment #ViralNews #SocialMedia #Jabardast