పేదల పెళ్లిళ్లు చేసి పెద్ద మనసు చాటుకున్న అంబానీ! వావ్ అంటున్న నెటిజన్లు! మంగళసూత్రాలతోపాటు 36 వస్తువులు!

Header Banner

పేదల పెళ్లిళ్లు చేసి పెద్ద మనసు చాటుకున్న అంబానీ! వావ్ అంటున్న నెటిజన్లు! మంగళసూత్రాలతోపాటు 36 వస్తువులు!

  Wed Jul 03, 2024 13:03        Entertainment

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం ఘనంగా పేదల పెళ్లిళ్లు చేసి తమ యొక్క పెద్ద మనసు చాటుకుంది. తమ చిన్న కుమారుడు అయినటువంటి అనంత్ అంబానీ–రాధికా మర్చంట్ యొక్క పెళ్లి మరో వారంలో జరగనున్న వేళ ముంబైలోని పాల్ఘర్ ప్రాంతానికి చెందిన 50 మంది నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు.

 థానేలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ నే ఇందుకు వేదికైంది. వధూవరులకు చెందిన 800 మంది కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వధువులందరికీ బంగారు మంగళసూత్రాలతోపాటు బంగారు చెవి కమ్మలు, ముక్కు పుడకలు, వెండి మెట్టెలు, గజ్జెలు ఇచ్చారు. అంతేకాక స్త్రీధనం కింద రూ. లక్ష ఒక్క రూపాయి చెక్కు అందించారు. దీంతోపాటు నవదంపతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా గ్యాస్ స్టౌవ్, మిక్సీ, ఫ్యాన్ తోపాటు ఏడాదికి సరిపోయే నిత్యావసర సరుకులను అందజేశారు. ఇలా మొత్తంగా 36 వస్తువలను ఉచితంగా ఇచ్చారు.


ఇంకా చదవండి : సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా స్కెచ్! జస్ట్ మిస్! పాకిస్థాన్ నుంచి కొనుగోలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం! పవన్ తో తాను అనేక సంవత్సరాలుగా కలిసి..

 

సచివాలయ సిబ్బందితోనే పెన్షన్ల పంపకాలు! వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి?

 

రెవెన్యూ రికవరీ యాక్ట్‌తో ‘వైకాపా’ అక్రమార్జనను రాబట్టాలి! చంద్రబాబుకు యనమల లేఖ!

సచివాలయంలో కీలక అంశాలపై చర్చించిన చంద్రబాబు! మూడు శాఖల పనితీరుపై మరింత కసరత్తు!

 

న్యూయార్క్‌ బ్రూక్లిన్‌ ప్రైడ్‌ ఈవెంట్‌లో! మహిళపై మిలియనీర్‌ బ్యాంకర్‌ దాడి! పదవికి రాజీనామా!

 

జులై నెలలో తిరుమలకు వెళుతున్నారా! అయితే ఈ వివరాలు తెలుసుకోండి!

 

కర్ణాటక నుంచి కటకటాల వెనక్కి వెళ్ళడానికి వచ్చిన జగన్! ఈ కామెంట్స్ చూస్తే రక్త కన్నీరే! ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ఈయన పరిస్థితి ఏంటో!

 

రేపు రాత్రి ఢిల్లీ చేరుకొనున్న సీఎం చంద్రబాబు! ఎందుకంటే!

                          

ఆంధ్రప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #Andhrapravasi #mukeshambhani #marriage #anmthambhani #radika marchent