పుష్ప-2 గురించి కీలక సమాచారం వెల్లడించిన బన్నీ వాసు! సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మవద్దని..

Header Banner

పుష్ప-2 గురించి కీలక సమాచారం వెల్లడించిన బన్నీ వాసు! సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మవద్దని..

  Mon Aug 05, 2024 16:30        Entertainment

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప-2. తాజాగా, పుష్ప-2 చిత్రం గురించి నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర సమాచారం అందించారు. పుష్ప-2 చిత్రం గురించి సామాజిక మాధ్యమాల్లో అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయని, వాటిని నమ్మవద్దని స్పష్టం చేశారు. పుష్ప చిత్రానికి రెండో భాగం తీయాలని నిర్ణయించుకున్నప్పుడే కథలో చాలా మార్పులు చేశారని, అందుకే చిత్రీకరణ ఆలస్యం అవుతోందని వివరించారు. దాంతో అల్లు అర్జున్ తదుపరి సినిమాలపైనా ఈ ప్రభావం పడిందని, ఆయన తన కొత్త ప్రాజెక్టులను ఈ నెలలో ప్రకటించే అవకాశం ఉందని బన్నీ వాసు తెలిపారు. పుష్ప-2 ఈ ఏడాది డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపు ఖాయమేనని అన్నారు. ఈ చిత్రం ప్రస్తుతం ఎడిటింగ్ పనుల్లో ఉందని పేర్కొన్నారు.

 

ఇంకా చదవండి: కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు చంద్రన్న వరం.. అదిరే శుభవార్త చెప్పారండోయ్! వారెవ్వా ఏం ఐడియా అండి బాబు!

 

దటీజ్ చంద్రబాబు! ఇలాంటి ఐడియాలు ఆయనకే వస్తాయి! వాటిని ఎలా వాడబోతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతాం! ఇక పండగే పండగ!

 

శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వ! ఆ పథకానికి సిద్ధమవ్వండి.. 15 కోట్ల మందికి మేలు! దరఖాస్తు ఇలా చేసుకోండి!

 

డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులు! వెంటనే అప్లై చేసుకోండి, ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు! 55 శాతం మార్కులు ఉంటే చాలు!

 

రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు! వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు - సైకో ప్రభుత్వంలో అనుభవించిన టార్చర్!

 

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఇక పండగే! వైసీపీ హయాంలో పౌరసరఫరాలశాఖ అస్తవ్యస్తం!

 

మందుబాబులకు గుడ్ న్యూస్! భారీగా మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచంటే?

 

నిరుద్యోగులకు చక్కని ఉద్యోగ అవకాశం! గుంటూరులో 100% జాబ్ గ్యారంటీతో ట్రైనింగ్ ప్రోగ్రామ్! 15 నుండి 25 వేల జీతంతో!

 

గన్నవరం గుండా వల్లభనేని వంశీ అరెస్ట్! కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్న తెలుగు తమ్ముళ్లు! లైన్ లో ఉన్న మరి కొంతమంది వైసిపి గుండాలు!

 

చంద్రబాబు పండుగ కానుక అదరహో! ఉచితంగా 3 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అప్పటి నుంచే? ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

11 సీట్లే వచ్చినా మారని సైకో తీరు! ఆయన ఇంటిపై ఉమ్మేసి వెళ్లిన వైసీపీ కార్యకర్త! ఇంత దారుణమా అని అంటున్న సోషల్ మీడియా!

 

సంచలన ట్వీట్.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరిన లోకేష్! వారిపై తీవ్రస్థాయిలో మండిపాటు! శభాష్ అని పొగుడుతూ సోషల్ మీడియాలో!

 

రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!

 

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!

 

రాష్ట్రంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులు! 4 ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ - 5 నూతన పాలసీలు! ఎన్నో ఉద్యోగ అవకాశాలు!

 

పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove