శరత్ బాబుతో పెళ్లైంది .. కానీ ఆయన నాకు ఏమీ ఇవ్వలేదు! అందాల నటిగా జయలలితకి పేరు!

Header Banner

శరత్ బాబుతో పెళ్లైంది .. కానీ ఆయన నాకు ఏమీ ఇవ్వలేదు! అందాల నటిగా జయలలితకి పేరు!

  Wed Aug 07, 2024 17:00        Entertainment

జయలలిత .. అందమైన కేరక్టర్ ఆర్టిస్టుగా తెరపై సందడి చేసిన నటి. అలాంటి ఆమె అడపా దడపా మాత్రమే తెరపై కనిపిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో జయలలిత మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నా అసలు పేరు లలిత ..  దానికి ముందు 'జయ' పెట్టుకుంది నేనే" అని అన్నారు. "మద్రాసులో ఉన్నప్పుడు నా పేరు మార్చుకోమని 'అమ్మ పార్టీ' వారు నన్ను బెదిరించారు కూడా. అమ్మ పేరు పెట్టుకుని కామెడీ వేషాలు వేయడానికి వీల్లేదని హెచ్చరించారు. 'ఆలాపన' సినిమా సమయంలో వంశీ గారిని కలిశాను. అప్పటి నుంచి ఆయన నాకు వరుసగా అవకాశాలు ఇస్తూనే వచ్చారు. అలా నేను నిలదొక్కుకోవడంలో ఆయన పాత్ర ఉంది. ఆ తరువాత జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. ప్రేమకోసం తపించాను .. కానీ అది దొరకలేదు." అని చెప్పారు. "శరత్ బాబుగారితో పెళ్లి అయింది. ఇద్దరం కలిసి చాలా యాత్రలకు వెళ్లాము. ఆయనతో ఉన్న ఎనిమిదేళ్లలో ఆయన నాకు ఏమీ ఇవ్వలేదు. ఆయన చాలా అందంగా ఉండేవారు .. ఆయన వలన ఒక బాబు పుడితే బాగుంటుందని అనుకున్నాను. మొదట ఆయన సుముఖతను వ్యక్తం చేశారు. కానీ ఆ తరువాత వెనుకంజ వేశారు. జీవితంలో ఇల్లు .. పెళ్లి .. పిల్లలు అనేవి ఉండటానికి ప్రాప్తం ఉండాలి. అవి ఈ జీవితానికి లేనట్టే" అని అన్నారు. 


ఇంకా చదవండి: 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. వీరికి భారీ షాక్! అమలులో కొత్త ట్విస్ట్! ఎవరు అర్హులు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Jayalalitha #SharathBabu #Tollywood