రాజకీయాల్లోకి రావడమే బెటర్ అనిపిస్తోంది.. వస్తా! విషయం ఏదైనా నిజాయతీగా మాట్లాడతానన్న విశాల్!

Header Banner

రాజకీయాల్లోకి రావడమే బెటర్ అనిపిస్తోంది.. వస్తా! విషయం ఏదైనా నిజాయతీగా మాట్లాడతానన్న విశాల్!

  Fri Aug 30, 2024 17:44        Entertainment

తనకు చాలా సింపుల్ గా ఉండటమే ఇష్టమని సినీ హీరో విశాల్ చెప్పారు. ఆడంబరంగా బతకడం తనకు ఇష్టం ఉండదని అన్నారు. ఇతరులను కాపీ కొట్టడం కూడా తనకు నచ్చదని తెలిపారు. గతంలో ఓ ఎన్నికల సమయంలో తాను సైకిల్ పై వెళ్లడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయని... హీరో విజయ్ ను తాను కాపీ కొట్టానని పలువురు విమర్శించారని... తనకు కాపీ కొట్టడం తెలియదని చెప్పారు. పోలింగ్ బూత్ కు తమ ఇల్లు దగ్గర్లోనే ఉండటంతో తాను సైకిల్ పై వెళ్లానని తెలిపారు. విజయ్ ను ఇమిటేట్ చేయడం కోసం అలా చేయలేదని చెప్పారు. ప్రస్తుతం తన తల్లిదండ్రులకు మాత్రమే కారు ఉందని, తనకు లేదని, కొంతకాలం క్రితం అమ్మేశానని విశాల్ తెలిపారు. చెన్నైలో రోడ్లు దారుణంగా ఉన్నాయని... సైకిల్ పై అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చని చెప్పారు. అన్ని పనులు పక్కన పెట్టేసి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందనిపిస్తోందని... త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని, ప్రజాసేవ చేస్తానని తెలిపారు. విషయం ఏదైనా సరే తాను నిజయతీగా మాట్లాడతానని... తన మాదిరి అందరూ ఉండలేరని చెప్పారు.

 

ఇంకా చదవండి: రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆస్ట్రేలియా: 24/7 అందుబాటులోకి రానున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం! సిడ్నీ వాసులకు అన్ని సౌకర్యాలతో అన్ని ప్రాంతాలకి! మొదటి ఎయిర్ వేస్ ఏది అంటే!

 

ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

 

ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!

 

జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?

 

వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!

 

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!

 

అది ఎన్నారైల కోసమేనా? అన్ని దేవదాయ ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం! ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధి కోసం కమిటీ!

 

సైకో ప్రభుత్వం మూసేసిన జీవో అయ్యారు వెబ్సైటు పునరుద్ధరణ! ఇకపై అన్ని జీవోలు ఆ సైట్లో చూసుకోవచ్చు! పారదర్శక పాలనకు చంద్రబాబు పెట్టింది పేరు!

 

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi