పిల్లల జ్ఞాపకశక్తి మెరుగుపడాలా? తల్లితండ్రులు పిల్లలకు ఈ పనులు అలవాటు చేస్తే చాలు!

Header Banner

పిల్లల జ్ఞాపకశక్తి మెరుగుపడాలా? తల్లితండ్రులు పిల్లలకు ఈ పనులు అలవాటు చేస్తే చాలు!

  Wed Sep 18, 2024 13:34        Life Style

మనుషుల్లో మతిమరుపు అనేది కామన్. మతిమరుపు అనేది మూడు రకాలు. యాంటిరోగ్రేడ్ స్మృతి, తిరోగమన స్మృతి, డిసోసియేటివ్ స్మృతి. స్ట్రెస్, ఆందోళ కారణంగా మానసిక ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపుతున్నాయి. కాగా దీని ప్రభావం మెదడుపై చూపుతుంది. దీంతో జ్ఞాపకశక్తి వస్తుంది. ఏ వస్తువు ఎక్కడ పెట్టినా మర్చిపోతుంటారు. ఏదో పని చేయబోయ్ ఏమో పని చేస్తారు. ఎవరైనా ఏమైనా చెబితే... మరో వ్యక్తి మధ్యలో వచ్చి మట్లాడగానే ఆ విషయాన్ని మర్చిపోతారు. అయితే ఈ ప్రాబ్లం కేవలం పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా ఎదుర్కొంటున్నారు.

 

ఇంకా చదవండిశుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

పిల్లలు కూడా ప్రస్తుత రోజుల్లో ఒత్తిడికి గురవుతున్నారు. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతున్నారు. దీంతో స్టడీపై దృష్టి సారించలేకపోతున్నారు. చదివిన విషయాలు మర్చిపోతున్నారు. సబ్జెక్ట్ గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కాగా పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలంటే పేరెంట్స్ వారికి ఈ పనులు అలవాటు చేయండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ప్రతిరోజూ పిల్లలతో కనీసం 10 నిమిషాలు అయినా ధ్యాయం చేయించండి. దీంతో మనసు తేలిక అయిపోతుంది. జ్ఞాపకశక్తిని పెంచడంలో వ్యాయామం సూపర్గా పనిచేస్తుంది. కేవలం బాడీనే కాకుండా మనసు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే యోగా, స్కిప్పింగ్, సైక్లింగ్ వంటివి కూడా పిల్లలతో చేయించండి. 

 

ఇంకా చదవండిజగన్ స్క్రిప్ట్ తోనే హీరోయిన్ జెత్వానీపై కేసులు నమోదు! తప్పు చేసిన వారు ఎంతటి వ్యక్తులైనా! 

 

సుడోకు, పజిల్ సాల్వింగ్, చెస్ వంటి ఆటలు ఆడించండి. సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. క్రమశిక్షణ అనేది పిల్లలకు చాలా అవసరం. కాగా పిల్లలు క్రమశిక్షణగా ఉండాలంటే టైమింగ్ సెన్స్ అనేది చాలా అవసరం. ఒక పనిని చేయాల్సిన సమయానికి చేసినట్లైతే పిల్లలపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో చదువుపై ఇంట్రెస్ట్ వస్తుంది. జ్ఞాపకశక్తి పొందాలంటే కేవలం వ్యాయామాలు, ధ్యానం మాత్రమే కాకుండా నాణ్యమైన ఫుడ్ కూడా తీసుకోవాలి. పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారం పిల్లలకు పెట్టాలి. మెదడుకు పోషకాలు అందితే పిల్లల జ్ఞాపకశక్తి అటోమెటిక్ మెరుగుపడుతుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #LifeStyle #Children #Memory #StrongMemory #Improvement