కీబోర్డ్‌తో నడిచే కారు తయారు చేసి సంచలనం సృష్టించిన! పాకిస్థాన్ యువకుడు!

Header Banner

కీబోర్డ్‌తో నడిచే కారు తయారు చేసి సంచలనం సృష్టించిన! పాకిస్థాన్ యువకుడు!

  Sat Jul 13, 2024 22:48        Auto, Others

పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో నివాసముంటున్న 20 ఏళ్ల ఎహసాన్ జాఫర్ అబ్బాసీ కీబోర్డ్‌తో నడిచే కారు తయారు చేసి సంచలనం సృష్టించాడు. సుజుకి ఆల్టో కారును సెల్ఫ్ డ్రైవింగ్ కారుగా మార్చి, కీబోర్డ్ ద్వారా నియంత్రించేలా చేసిన అబ్బాసీ, వీడియో గేమ్‌ల ద్వారా ఈ ఆలోచనకు వచ్చినట్లు తెలిపాడు.

 

ఇంకా చదవండి: మన్మధ రాజా... విసారెడ్డి రాసలీలలు! అక్రమ సంబంధం తో ఆ వివాహేత కు ఏకంగా కడుపే చేసేసాడు! దేవదాయ శాఖ ఉన్నతాధికారిని భర్త వేదనతో ఫిర్యాదు!

 

అబ్బాసీ తన ఇంట్లో చిన్న ల్యాబ్‌ ఏర్పాటు చేసుకొని, పాత స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ప్రింటర్లు, కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, జ్యూస్ మెషీన్లను ఉపయోగించి పరిశోధన చేశాడు. ఏడు నెలల పాటు కష్టపడిన తర్వాత, పాత ఆల్టో కారును కీబోర్డ్‌తో నడిపేలా తీర్చిదిద్దాడు.

ఇంకా చదవండి: చంద్రబాబు ఆదేశాలతో ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన మంత్రులు! ఎందుకో తెలుసా?

 

అబ్బాసీ కారును రేస్ (యాక్సిలరేట్) అప్ కీ, కుడి మరియు ఎడమ బాణం కీలు ద్వారా తిరిగేలా, డిలీట్ కీ ద్వారా హార్న్ మోగేలా, క్లచ్ మరియు బ్రేక్ కోసం ప్రత్యేక కీలతో నియంత్రించేందుకు సెన్సార్లు మరియు ఆధునిక సాంకేతికతను జోడించాడు. ఈ కారును దివ్యాంగులు కూడా సులభంగా నడపగలిగేలా తీర్చిదిద్దాడు. అబ్బాసీ సాధించిన ఈ ఘనత పాకిస్థాన్‌లో విశేషమైన గుర్తింపు తెచ్చిపెట్టింది.

 

ఇంకా చదవండి: వాట్సాప్‌లో భద్రతా చర్యలు! వినియోగదారులకు కీలక ఫీచర్‌లు!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

అల్లకల్లోలంగా మారిన బంగాళాఖాతం! ఏపీ కి వాతావరణ హెచ్చరిక! ఈ జిల్లాల లో తీవ్ర వర్షం అలర్ట్!

 

ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ వివరాలు మీకోసం!

 

కార్పొరేట్ కు ధీటుగా చిలకలూరిపేట! వంద పడకల ఆస్పత్రి!  వైసీపీ వైఫల్యం, చేతగానితనంతో.

 

గత ఐదేళ్లుగా కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు! చంద్రబాబు స్పెషల్ ఫోకస్! పార్టీ కోసం కష్టపడిన వారిని 5 విధాలుగా!

 

గుంటూరులో అన్న క్యాంటీన్లకు రూ.3 కోట్ల విరాళాలు! సీఎం చంద్రబాబు ప్రధాన అతిథి!

 

అది శంకర్ 'భారతీయుడు' .. మరి ఇది? పబ్లిక్ టాక్! నిన్ననే థియేటర్లలో విడుదలైన సినిమా!

 

ముంబయిలో యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ను కలిసిన లోకేశ్ దంపతులు! ఇక సమస్యలకు చెక్!

 

తల్లికి వందనం పదకంపై వైసీపీ విషప్రచారం! క్లారిటీ ఇచ్చిన మంత్రి నిమ్మల!

 

అమరావతిలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం! చంద్రబాబు సారథ్యంలో మార్గం సుగమం!సైకో పాలనలో ఆలయాల్లో రాజకీయాలు!

 

నిజమైన ముసలివాడు, ఐదు అడుగుల కోరలు తాచుపాము జగన్‌! పేర్ని నాని, అమర్‌నాథ్ కి మతి చెలించింది! ఆరడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #InnovativeCar #KeyboardControlCar #EhsanJafferAbbasi #SelfDrivingCar #PakistaniInventor #TechInnovation #AccessibleVehicles #CreativeEngineering #YoungInventor #PakistanTechnology