నోటి దుర్వాసన.. ప్రస్తుతం చాలామందిని ఈ సమస్య వేధిస్తోంది! ఇంట్లో దొరికే వాటితోనే ఈజీ టిప్స్ మీకోసం!

Header Banner

నోటి దుర్వాసన.. ప్రస్తుతం చాలామందిని ఈ సమస్య వేధిస్తోంది! ఇంట్లో దొరికే వాటితోనే ఈజీ టిప్స్ మీకోసం!

  Sun May 05, 2024 14:15        Health

నోటి దుర్వాసన... ప్రస్తుతం చాలామందిని ఈ సమస్య వేధిస్తోంది. కొంతమందికి ఈ విషయం తెలియను కూడా తెలియదు. కానీ వారితో మాట్లాడే వారు ఈ స్మెల్ భరించలేక దూరం జరుగుతుంటారు. దీంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంటుంది. ఎదుటి వారితో మాట్లాడాలంటే జంకేలా చేస్తుంది. ఈ ఇబ్బందిని పరిష్కరించుకునేందుకు ఆరోగ్య నిపుణులు పలు ఆహార పదార్థాలను, ఫ్రూట్స్ ను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఆహార పదార్థాలతో నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. అవేంటంటే..

 

ఇంకా చదవండి: అందరూ నిలబడి నీళ్లు తాగుతారు! కానీ నిలబడి నీళ్లు తాగడం హానికరమంటున్న ఆయుర్వేదం!

 

గ్రీన్ టీ.. గ్రీన్ టీలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసనను అరికడతాయని, తరచుగా గ్రీన్ టీ తాగడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

పార్సిలీ ఆకులు..  ఈ ఆకులలో అధికంగా ఉండే క్లోరోఫిల్ కంటెంట్ నోటి దుర్వాసనను వెంటనే అరికడుతుంది. ఈ ఆకులకు ఘాటైన వాసన ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన రాకుండా ఈ ఆకులు అడ్డుకుంటాయి.

ఆపిల్.. వెల్లుల్లి తినడం వల్ల నోట్లో ఆ వాసన చాలా సేపు ఉండిపోతుంది. దీనికి ఆపిల్ పండు చక్కని పరిష్కారం. ఓ ఆపిల్ తింటే నోటి దుర్వాసనను ఇట్టే దూరం చేసుకోవచ్చు.

నారింజ.. నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి లాలా జలం ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా నోటి నుంచి దుర్వాసన రాకుండా అడ్డుకుంటుంది.

పైనాపిల్ జ్యూస్.. నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి మరో చక్కటి మార్గం పైనాపిల్ జ్యూస్.. ఈ జ్యూస్ తాగడం వల్ల నోటి నుంచి దుర్వాసన రాదు. అయితే, జ్యూస్ తాగాక నోటిని మంచినీటితో పుక్కిలించడం మరిచిపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

పాలు.. రోజూ పాలు తాగడం నోటి దుర్వాసనను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: టెక్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! వలసదారుల కోసం గ్రీన్ కార్డ్ అప్లికేషన్‌లను నిలిపివేసిన అమెజాన్, గూగుల్!

 

ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం! భారతదేశం లోని వారికి ఫోన్ కాల్ ద్వారా! తెలుగుదేశానికి ఓటు మిస్ కాకుండా!

 

గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!

 

కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!

 

మీకోసం గుడ్ న్యూస్! ఇప్పుడు మిస్ అయితే ఇక అంతే! స్మార్ట్‌ఫోన్‌లపై రూ.4000 తగ్గింపు! నేటి నుంచి 10 రోజులపాటు Poco May sale..

 

రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!

 

జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!

 

రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!

 

ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #MouthOdor #BadSmell #MouthWash #Health #HealthTips