మీకు అలసటగా ఉందా చీకాకుగా కూడా ఉంటున్నారా! అయితే మీ శరీరంలో బి12 లోపించినట్టే!

Header Banner

మీకు అలసటగా ఉందా చీకాకుగా కూడా ఉంటున్నారా! అయితే మీ శరీరంలో బి12 లోపించినట్టే!

  Sun Jun 30, 2024 11:17        Health

మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలి అంటే విటమిన్‌ బి12 చాలా అవసరం. డీఎన్‌ఏ సంశ్లేషణకు, శక్తి ఉత్పత్తికి, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి విటమిన్‌ బి12 ముఖ్యం. ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి, ఒత్తిడి నుంచి ఉపశమనానికి, శరీరంలో శక్తి స్థాయుల పెరుగుదలకు, చర్మ ఆరోగ్యానికి కూడా ఈ విటమిన్‌ ఎంతో మేలు చేస్తుంది.

అంతేకాదు ఇది మన మూడ్నికూడా మెరుగుపరుస్తుంది, ఒకవేళ ఈ విటమిన్‌ లోపిస్తే అలసట, మూడ్‌లో చికాకులు, వెంట్రుకలు, గోళ్ల సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి, రోజువారీ తినే  ఆహారంలో తగిన మోతాదులో విటమిన్‌ బి12 ఉండేలా చూసుకోవాలి. మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో ఇది సమృద్ధిగా లభిస్తుంది.

 


ఇంకా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిస్కెట్ ఇదే! ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!

 

అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ!

 

చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన అచార్య యార్లగడ్డ! ఎన్టీఆర్‌ కు భారత రత్న!

 

రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే!

 

సైబర్ నేరగాళ్ల కొత్త ప్రయత్నాలు! మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా! స్పందించారో మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ చేస్తారు!

 

ఇకపై నాణ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం! ఈవో ఆదేశాలు జారీ! పోటు కార్మికులతో సమావేశం!

 

ప్రతిరోజూ లెమన్ గ్రాస్ టీ తాగితే! గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందా!

 

ఆత్మహత్య చేసుకోబోయిన యాంకర్ రష్మి! దానికి కారణం అదేనా? వెలుగులోకి షాకింగ్ విషయాలు!

                          

ఆంధ్రప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #Andhrapravasi #b 12 #health #fish #eggs