విస్కీని మినరల్ వాటర్‌తో కలుపుతున్నారా? అయితే డేంజర్ జోన్ లో ఉన్నట్టే! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

Header Banner

విస్కీని మినరల్ వాటర్‌తో కలుపుతున్నారా? అయితే డేంజర్ జోన్ లో ఉన్నట్టే! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

  Sat Jul 06, 2024 11:00        Health

విస్కీని మినరల్ వాటర్ తో కలపడం వల్ల కొంత రుచి అనిపిస్తుంది. అయితే దీర్ఘకాలంలో ఈ కలయికవల్ల అనారోగ్యం కలుగుతుంది. విస్కీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో మంచినీరు దొరకనిచోట కూడా విస్కీ, బ్రాందీ, జిన్, బీరు లాంటివి దొరుకుతున్నాయి. అత్యంత ప్రసిద్ది చెందిన ఈ పానీయం రుచిగా ఉండేందుకు కొంతమంది మినరల్ వాటర్ తో కలపి తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇలా తాగడంవల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం. విస్కీ తాగినప్పుడల్లా తరుచుగా మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. విస్కీలో మినరల్ వాటర్ కలిపి తాడితే ఈ విసర్జన ఇంకా ఎక్కువవుతుంది. అదనపు నీటితో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు ప్రయత్నిస్తుండాలి. లేదంటే డీహైడ్రేటెడ్ అవుతుంది. మనం తాగే మినరల్ నీళ్లల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు విస్కీతో కలిపినప్పుడు శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యను దెబ్బతీస్తాయి.

 

ఇంకా చదవండి: మీకు అలసటగా ఉందా చీకాకుగా కూడా ఉంటున్నారా! అయితే మీ శరీరంలో బి12 లోపించినట్టే!

 

దీనివల్ల అలసట రావడంతోపాటు కండరాల తిమ్మిరి, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. విస్కీ తాగినప్పుడల్లా ఎక్కువ మందికి కడుపు లోపల చికాకు అనిపిస్తుంటుంది. విస్కీ తీసుకున్నప్పుడలా అలా అనిపిస్తూనే ఉంటుంది. మినరల్ వాటర్ కలపడంవల్ల ఈ చికాకు ఇంకా పెరుగుతుంది. అజీర్ణం, ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో చాలా ముఖ్యమైన అవయం లివర్. శరీరం నుంచి విషాన్ని ఫిల్టర్ చేసి బయటకు పంపేది లివర్. విస్కీని మినరల్ వాటర్ తో కలపడంవల్ల కాలేయంపై అదనపు ఒత్తిడి పడటంతోపాటు పెద్ద పరిణామంలో తీసుకుంటే దీర్ఘకాలికంగా పెద్ద అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది తీవ్ర నష్టానికి దారితీస్తుంది. మందు ఘాటు తగ్గించేందుకు విస్కీలో నీరు కలుపుతారు. రుచి పెంచేందుకే అలా చేస్తారు. అయితే ఎలా పడితే అలా నీరు కలుపుకొని విస్కీని తీసుకోకూడదు.

ఇంకా చదవండి: జనసేనాని కొన్న మూడు ఎకరాల భూమి ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకు కొన్నారంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం!

 

ఎంపీగా అందుకున్న మొదటి నెల జీతాన్ని అమరావతికి విరాళంగా ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు! ఎంతో తెలుసా?

 

7న హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన సన్మానం! ఎందుకో తెలుసా?

 

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా!

 

కువైట్ లోని గృహ కార్మికులకు శుభవార్త! ఆనందంలో ప్రవాసులు!

 

ఆస్ట్రేలియా పార్లమెంట్ పైకప్పుపై నిరసన! అనుకూల మద్దతుదారులు అరెస్ట్!

 

WhatsAppలో కొత్త ఫీచర్! మీ ఫోటో నుండి AI అవతార్ ని ఇలా సృష్టించండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Whiskey #mineralwater #HealthTips