డయాబెటిస్ ఉన్నవారు షుగర్ బదులు ఇవి తీసుకోండి! తియ్యదనంతో పాటు ఎన్నో లాభాలు!

Header Banner

డయాబెటిస్ ఉన్నవారు షుగర్ బదులు ఇవి తీసుకోండి! తియ్యదనంతో పాటు ఎన్నో లాభాలు!

  Tue Sep 17, 2024 13:57        Health

'డయాబెటిస్ అనే వ్యాధి ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం. రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత'. తరచూ టాయిలెట్ వెళ్లాలనిపించడం, దాహం ఎక్కువగా వేయడం, చూపు మందగించడం, సడెన్గా అధిక బరువు పెరగడం, బద్ధకంగా ఉండటం వంటివి డయాబెటిస్ లక్షణాలు.

 

ప్రస్తుత రోజుల్లో చాలా మంది డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే డయాబెటిస్ పెషేంట్లు స్వీట్ ఎక్కువగా తినకూడదు అని వైద్యులు చెబుతుంటారు. తీపి పదార్థాలు అధికంగా తీసుకుంటే షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి. అయితే డయాబెటిస్ రోగులకు కూడా స్వీట్ తినాలనిపిస్తుంది. కాగా చక్కెరతో తయారు చేసిన స్వీట్స్ కాకుండా దాని స్థానంలో బెల్లం, తేనె వంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. బెల్లం, తేనె వల్ల డయాబెటిస్ పెషెంట్లకు ఎలాంటి నష్టం జరగకపోగా.. పైగా బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం..

 

ఇంకా చదవండిఉచిత ఇసుక సౌకర్యంలో కొత్త ఒరవడి! ఆ రోజు నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం! డోర్ డెలివరీకి ముహూర్తం ఫిక్స్! 

 

ఇంకా చదవండిశుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

డయాబెటిస్ రోగులు యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే తేనె తీసుకుంటే ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను చూపుతాయి. తేనెలో షుగర్ కంటే తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. కాగా తేనెను పరిమితిలో తీసుకుంటే డయాబెటిస్ పెషెంట్లకు మేలు జరుగుతుంది. అటు స్వీట్ తిన్నామనే భావన కలుగుతుంది.

 

బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంను క్రమబద్దీకరణ చేస్తుంది. బెల్లం వాటర్ తీసుకుంటే గ్యాస్ సమస్యలు దూరం అవుతాయి. కడుపు ఉబ్బరాన్ని నివారిస్తుంది. బెల్లాన్ని నేచురల్ స్వీట్గా చెప్పుకుంటారు. బెల్లంలో ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మిఠాయిల నుంచి పానీయాల వరకు ఎన్నో రకాల వంటకాల్లో షుగర్ కు బదులు బెల్లాన్ని వాడుతారు. బెల్లం డయాబెటిస్ పెషెంట్లకు ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అంగన్‌వాడీలో ఉద్యోగాలు! మహిళలకు భారీ శుభవార్తవెంటనే అప్లై చేసుకోండిలా!

 

ప్రయాణికులకు ఆర్‌టీసీ అదిరే శుభవార్త.. వారికి స్పెషల్ బస్‌లు! బస్టాండ్‌లో ఉదయం 6 గంటలకు!

 

ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

 

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ! 

 



   #AndhraPravasi #Health #LifeStyle #Diabetes #Sugar #Jaggery #Honey