NRI TDP Cell సహకారంతో YCP వారు కబ్జా చేసిన ఆస్తి కి విముక్తి! బ్రూనై లోని ఎన్ఆర్ఐ స్పందన! ఇలాంటి కేసులు ఎన్నో!

Header Banner

NRI TDP Cell సహకారంతో YCP వారు కబ్జా చేసిన ఆస్తి కి విముక్తి! బ్రూనై లోని ఎన్ఆర్ఐ స్పందన! ఇలాంటి కేసులు ఎన్నో!

  Tue Sep 17, 2024 22:11        Helping Hand

గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటినుండి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారు. పోలీసులను ఆశ్రయించినా లాభం లేకపోవడంతో చూస్తూ ఉండిపోయారు. ఇటీవల బ్రూనెలో ఉంటున్న ఎన్నారై గుంటూరులో ఉన్న తన ప్రాపర్టీ ఇబ్బందుల్లో ఉందని TDP సెంట్రల్ ఆఫీసు లోని NRI TDP Cell ను ఆశ్రయించారు. వారు వెంటనే స్పందించి ఎన్నారై పోలీసు CID శాఖ సహకారంతో అతని సమస్యను పరిష్కరించారు. అంత త్వరగా స్పందించి సహాయం చేసినందుకు అతను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియచేశాడు. అదేంటో అతని మాటల్లోనే విందాం. 

 

ఇంకా చదవండిశుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

అందరికీ నమస్కారం,
నా పేరు వీరభద్రుడు, మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. నేను ప్రస్తుతం బ్రూనే దేశంలో జాబ్ చేస్తున్నాను. NRI TDP cell & NRI AP Police cell team వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 

 

మేము గుంటూరు జిల్లాలో గత 5 సంవత్సరాలుగా మా ఒక ప్రాపర్టీ సమస్యను ఎదుర్కొన్నాము. మంగళగిరి టిడిపి సెంట్రల్ ఆఫీసులోని ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ కి సంప్రదించగా, నాకు సహాయం చేసేందుకు వెంటనే స్పందించారు. ఈ విషయంలో వారు ఎంతో కృషి చేసి అతి తక్కువ సమయంలో NRI AP Police సహకారంతో మా సమస్యను పరిష్కరించారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ అందిస్తున్న సేవలకునా ధన్యవాదాలు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఉచిత ఇసుక సౌకర్యంలో కొత్త ఒరవడి! ఆ రోజు నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం! డోర్ డెలివరీకి ముహూర్తం ఫిక్స్! 

 

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా ఎన్నో సేవలు అందించడంలో ప్రథమ స్థానంలో ఉంది. అందుకు నాకు చేసిన సహాయం ఒక చిన్న ఉదాహరణ, మరియు ఇటీవల విజయవాడలో వరదబాధితుల కోసం ఎన్నెన్నో సహాయ కార్యక్రమాలు అందిస్తూ నిరంతరం శ్రమిస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సేవా బృందాలకు, శ్రేయోభిలాషులందరికీ మనస్ఫూర్తిగా మా అభినందనలు. ఈ నూతన ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుంది అని ఆశిస్తున్నాను.

THANK YOU VERY MUCH SIR,
CHANDRABABU NAIDU GARU.

ఇట్లు,
మీ విధేయుడు,
Yerra. veerabhadrudu,
& Family members. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అంగన్‌వాడీలో ఉద్యోగాలు! మహిళలకు భారీ శుభవార్తవెంటనే అప్లై చేసుకోండిలా!

 

ప్రయాణికులకు ఆర్‌టీసీ అదిరే శుభవార్త.. వారికి స్పెషల్ బస్‌లు! బస్టాండ్‌లో ఉదయం 6 గంటలకు!

 

ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

 

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ! 

 



   #AndhraPravasi #NRITDP #APPolice #Brunei #Europe