ఆమె నా ప్రాణాలు కాపాడింది! తనపై దాడి ఘ‌ట‌న‌పై మ‌రోసారి స్పందించిన డొనాల్డ్ ట్రంప్‌! ఆ మ‌హిళ‌ ఎవరంటే!

Header Banner

ఆమె నా ప్రాణాలు కాపాడింది! తనపై దాడి ఘ‌ట‌న‌పై మ‌రోసారి స్పందించిన డొనాల్డ్ ట్రంప్‌! ఆ మ‌హిళ‌ ఎవరంటే!

  Fri Aug 02, 2024 14:38        U S A

న‌వంబ‌ర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. దాంతో ప్ర‌ధాన పార్టీలైన డొమొక్ర‌టిక్‌, రిప‌బ్లిక‌న్ పార్టీలు ముమ్మ‌రంగా ప్రచారం నిర్వ‌హిస్తున్నాయి. అధ్య‌క్ష అభ్య‌ర్థులు క‌మ‌లా హ్యారీస్‌, డొనాల్డ్ ట్రంప్‌ వ‌రుస ర్యాలీలలో పాల్గొంటున్నారు. అయితే, ఇటీవ‌ల మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఓ దుండ‌గుడు కాల్పుల‌కు పాల్ప‌డ‌డం క‌ల‌క‌లం రేపింది. పెన్సిల్వేనియాలో ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌పై ఉన్న‌ట్టుండి దుండ‌గుడు కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌నలో ఆయ‌న చెవికి స్వ‌ల్ప గాయ‌మయింది. దీంతో త్రుటిలో మాజీ అధ్య‌క్షుడు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. తాజాగా ఈ ఘ‌ట‌న‌పై ట్రంప్ మ‌రోసారి స్పందించారు. ఓ మ‌హిళ వ‌ల్లే తాను ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాన‌ని తెలిపారు. ఆ మ‌హిళ‌ను ప్ర‌త్యేకంగా వేదిక‌పైకి పిలిచి థ్యాంక్స్ చెప్పారు. పెన్సిల్వేనియా స‌భ‌లో మాట్లాడుతుండ‌గా కంప్యూట‌ర్ సెక్ష‌న్ సిబ్బందిలోని ఓ యువ‌తి వ‌ల‌స‌దారుల చార్ట్ ను స్క్రీన్ పై ప్ర‌ద‌ర్శించారు. దాన్ని చూసేందుకు త‌ల‌ను తిప్ప‌డంతో బుల్లెట్ మిస్స‌య్యింద‌ని గుర్తు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆ మ‌హిళ‌ను వేదిక‌పైకి పిలిచి ఆప్యాయంగా ఆలింగ‌నం చేసుకుని, ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.


ఇంకా చదవండి: ఎన్నారై లకు గుడ్ న్యూస్! గ్రీన్ కార్డు పొందేందుకు గొప్ప అవకాశం ఇచ్చిన అమెరికా! ఆ వివరాలు - లాస్ట్ డేట్ మీకోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలన ట్వీట్.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరిన లోకేష్! వారిపై తీవ్రస్థాయిలో మండిపాటు! శభాష్ అని పొగుడుతూ సోషల్ మీడియాలో!

 

రూ.3 లక్షల 50 వేల జీతంతో ఉద్యోగం! మిస్ అవ్వొద్దు, ఈ నెల 3న జాబ్ మేళా! ఆ వివరాలు మీకోసం!

 

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు! స్పందించిన పవన్ కల్యాణ్! దశాబ్దాల నుంచి కొనసాగతున్న అంశంపై!

 

రాష్ట్రంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులు! 4 ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్ - 5 నూతన పాలసీలు! ఎన్నో ఉద్యోగ అవకాశాలు!

 

పాత ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోలేదు! అక్రమంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?

 

వైజాగ్ లో 5 ఎకరాలలో అద్భుతమైన మాల్ నిర్మాణం! నగరానికి మణిపూస కానున్న కట్టడాలు! ప్రభుత్వం తరపు నుండి!

 

అమరావతి ప్రజలకు గుడ్ న్యూస్! ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రాజెక్టు ప్రతిపాదనం! ఇక ఆ ప్రాంతాల వారికి పండగే - ఆకాశాన్ని అంటనున్న స్థలాల రేట్లు!


 

వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్! అమరావతి, పోలవరం తరువాత, అంత ముఖ్యమైనది! అసలు ఏంటీ ప్రాజెక్ట్? ఎందుకు ఇంత ప్రాముఖ్యత?

 

ఎన్నారై లకు గుడ్ న్యూస్! గ్రీన్ కార్డు పొందేందుకు గొప్ప అవకాశం ఇచ్చిన అమెరికా! ఆ వివరాలు - లాస్ట్ డేట్ మీకోసం!

 

జూబెర్ వీడియోలో మెహరున్నీసా ఆచూకీ! నారా లోకేష్ సహాయంతో సౌదీ అధికారులతో చర్చలు!

 

కుప్పం వైసీపీ కార్యాలయం మూసివేత! MLA భరత్ కనబడకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ!

 

ఏపీలో మరోసారి ఎన్నికలు! ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమలులోకి! పోలింగ్ ఎప్పుడంటే!

 

ఏపీలో వాలంటీర్లకు శుభవార్త! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

 

కుప్పంలో వైసీపీకి భారీ షాక్! టిడిపి లోకి 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు!

 

సాక్షి కథనాలపై సైకో ఆగ్రహం! వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టిన వార్తలు!

 

జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి! విజన్ లేని వ్యక్తి వల్ల రాష్ట్రం అధోగతి! ప్రభుత్వంపై అబద్ధపు బురద చల్లుతున్న సైకో!

 

పిన్నెల్లికి బిగ్ షాక్! బెయిల్ పిటీషన్ కొట్టివేత!

 

ఏపీకి మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి! కంపెనీ పేరు ఇప్పుడే చెప్పను! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #DonaldTrump #USA #RepublicanParty