హెచ్ 1 బీ వీసా దారులకు భారీ ఊరట! అమెరికా కోర్టులో ఆ పిటీషన్ కొట్టివేత!

Header Banner

హెచ్ 1 బీ వీసా దారులకు భారీ ఊరట! అమెరికా కోర్టులో ఆ పిటీషన్ కొట్టివేత!

  Sun Aug 04, 2024 12:18        U S A

హెచ్ 1 బీ వీసాదారులకు అమెరికా కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ వీసాదారులు తమ జీవిత భాగస్వాములు కూడా పని చేసేందుకు అవకాశమిచ్చే నిబంధన ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే దీనిని సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థ సవాల్ చేస్తూ.. కోలంబియా కోర్టులో పిటిషన్ వేసింది. అందులో హెచ్ 1 బీ వీసా దారులక భాగస్వాములకు ఉద్యోగాలివ్వరాదని, స్థానికులకే అవకాశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు దాన్ని కొట్టి వేసింది. అలాగే ఉద్యోగాల నియామకాలు నిబంధనల విషయంలో డీహెచ్ఎస్ ఇమిగ్రేషన్ చట్టం విస్తృత అధికారాలను కల్పిస్తుందని ఆ సందర్భంగా కొలంబియా కోర్టు తెలిపింది. ఈ నిర్ణయంతో హెచ్ 1 బీ వీసాదారులకు కోర్టులో ఊరట లభించింది. ఒకవేళ కోర్టు పిటిషన్ దారులకు మద్దతుగా నిలిస్తే మాత్రం అమెరికా వ్యాప్తంగా వేలాది మందిపై ప్రభావం చూపే అవకాశం ఉండేది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వ! ఆ పథకానికి సిద్ధమవ్వండి.. 15 కోట్ల మందికి మేలు! దరఖాస్తు ఇలా చేసుకోండి!

 

డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులు! వెంటనే అప్లై చేసుకోండి, ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు! 55 శాతం మార్కులు ఉంటే చాలు!

 

రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు! వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు - సైకో ప్రభుత్వంలో అనుభవించిన టార్చర్!

 

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఇక పండగే! వైసీపీ హయాంలో పౌరసరఫరాలశాఖ అస్తవ్యస్తం!

 

మందుబాబులకు గుడ్ న్యూస్! భారీగా మద్యం ధరలు తగ్గింపు.. ఎప్పటి నుంచంటే?

 

నిరుద్యోగులకు చక్కని ఉద్యోగ అవకాశం! గుంటూరులో 100% జాబ్ గ్యారంటీతో ట్రైనింగ్ ప్రోగ్రామ్! 15 నుండి 25 వేల జీతంతో!

  

చంద్రబాబు పండుగ కానుక అదరహో! ఉచితంగా 3 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అప్పటి నుంచేఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

         

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants