అమెరికా జాతీయ పక్షిని ఖరారు చేసిన యూఎస్ సెనేట్! అసలు కథ ఏంటో చూసేయండి!

Header Banner

అమెరికా జాతీయ పక్షిని ఖరారు చేసిన యూఎస్ సెనేట్! అసలు కథ ఏంటో చూసేయండి!

  Wed Aug 07, 2024 14:21        U S A

అమెరికా జాతీయ పక్షిగా ది బాల్డ్ ఈగల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం తెలిపింది. సుమారు 200 ఏళ్లుగా దీనిని జాతీయ పక్షిగా పేర్కొంటున్నా అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు గుర్తింపు రాలేదు. మిన్నెసోటా డెమొక్రాట్ అమీ క్లోబుచార్ ప్రవేశపెట్టిన బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. '240 ఏళ్లకు పైగా ది బాల్డ్ ఈగల్ అమెరికాకు ప్రతీకగా ఉంది. అయినప్పటికీ ఇది అధికారికంగా జాతీయ పక్షి కాదు' అని బిల్లు ఆమోదించిన తర్వాత సెనేటర్ సింథియా లుమిస్ ఓ ప్రకటనలో తెలిపారు.

 

ఇంకా చదవండికేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

తాజాగా ఆమోదం పొందిన బిల్లు త్వరలోనే చట్టంగా మారుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. స్వేచ్ఛకు గుర్తుగా పక్షి స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని తెలిపారు. కాగా, నేషనల్ పార్క్ సర్వీసెస్ ప్రకారం, బాల్డ్ ఈగల్ ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్ లో నివసిస్తుంది. అలాగే కొన్ని కెనడా, మెక్సికోలోనే సంచరిస్తాయి. అలస్కా, మిన్నెసోటాలో అత్యధిక సంఖ్యలో ఈ పక్షులు కనిపిస్తాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants