అమెరికాలో బద్దలైన పురాతనమైన అగ్నిపర్వతం! 260 అడుగుల ఎత్తుకు...!

Header Banner

అమెరికాలో బద్దలైన పురాతనమైన అగ్నిపర్వతం! 260 అడుగుల ఎత్తుకు...!

  Tue Dec 24, 2024 17:44        U S A

అమెరికాలోని అతి పురాతనమైన అగ్నిపర్వతం బద్దలైంది. హవాయి  బిగ్ ఐలాండ్లోని అతి పురాతనమైన కిలోవెయా అగ్నిపర్వతం తెల్లవారుజామున 2 గంటల సమయంలో భారీ విస్ఫోటనం చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో అగ్నిపర్వతం నుంచి 80 మీటర్ల (260 అడుగులు) ఎత్తు వరకు లావా ఎగసిపడుతున్న వీడియోలను అమెరికా వోల్కనాలజిస్టులు విడుదల చేశారు. ఈ విస్ఫోటన పగుళ్ల నుంచి సల్ఫర్ డై ఆక్సైడ్ విడుదలవుతుందని.. అది వాతావరణంలోని ఇతర వాయువులతో కలసి ప్రతిస్పందించే అవకాశం ఉందని వారు వెల్లడించారు.


ఇంకా చదవండిబిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారాజనవరి కొత్త రూల్స్తప్పక తెలుసుకోవాల్సిందే!



ఈ ప్రమాదకర వాయువులు స్థానికులు, జంతువులు, పంటలను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో.. ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. హవాయి దీవులలో ఉన్న చురుకైన అగ్నిపర్వతాలలో ఇదీ ఒకటని తెలిపారు. 1983 నుంచి కిలోవెయా అగ్నిపర్వతం క్రియాశీలంగా ఉందని.. అప్పుడప్పుడు ఇందులో స్వల్ప స్థాయిలో విస్పోటనాలు సంభవిస్తుంటాయన్నారు. ఈ వరుసలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతమైన మౌనా లోవా కూడా ఉందని అధికారులు పేర్కొన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.3 లక్షల 20 వేల జీతంతో జాబ్, అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో..

 

నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!

 

బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!

 

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారాజనవరి కొత్త రూల్స్తప్పక తెలుసుకోవాల్సిందే!

 

డబ్బులు కడితే దొంగ దొర అవుతాడాపదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!

 

2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!

 

USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరుఎందుకుదీని వెనుక ఎవరి హస్తం!

 

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #america #volcano #blast #todaynews #flashnews #latestupdate