సింగపూర్: తెలుగు వారికి శుభవార్త! CRDA కమిషనర్ భాస్కర్ సమక్షంలో! అన్నీ ఒక్క చోటనే, భారీ డిస్కౌంట్ లతో!

Header Banner

సింగపూర్: తెలుగు వారికి శుభవార్త! CRDA కమిషనర్ భాస్కర్ సమక్షంలో! అన్నీ ఒక్క చోటనే, భారీ డిస్కౌంట్ లతో!

  Thu Jul 25, 2024 19:22        Singapore

సింగపూర్: జూలై 27, 2024 శనివారం రోజున సింగపూర్ లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ జరగనుంది. సింగపూర్ లో ఉన్న భారతీయులకు, ముఖ్యంగా తెలుగువారికి ఇదొక సువర్ణ అవకాశం. 

 

ఈ ఈవెంట్ లో తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు అయినటువంటి సంస్థలు అపర్ణ, రాజ్ పుష్ప, ప్రెస్టీజ్ గ్రూప్, ఇన్ కార్ తో పాటు మరెన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలు మరియు వారి ప్రతినిధులు పాల్గొననున్నారు. సింగపూర్ లో ఉన్న తెలుగువారికి ఇది ఒక సరికొత్త పెట్టుబడి అవకాశం. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ ఈవెంట్ జూలై 27, 2024 శనివారం, హిల్టన్, వొకో ఆర్చర్, ఆర్చర్ ఎం.ఆర్.టీ వద్ద జరగనుంది. ఈ ఈవెంట్ లో భవిష్యత్తులో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది, కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్, టాక్స్, లీగాలిటీస్ వంటి అంశాల గురించి ప్రముఖుల తో ప్రత్యేక ప్రజెంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. 

 

ఇది కూడా చదవండి: ఆ వ్యాధి చికిత్సకు 16 కోట్లు! 9 నెలల చిన్నారిని ఆదుకోవాలంటే! NRI ల సహాయం కోసం టిడిపి ప్రెసిడెంట్ పిలుపు!

 

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి, అక్కడ ఉన్న ప్రత్యేక అవకాశాలు ఏమిటి, అమరావతి ఏ విధంగా డెవలప్‌ కానున్నది అనే అంశంపై ఏపీ సి ఆర్ డి ఈ కమిషనర్ అయిన కాటమనేని భాస్కర్, ఐఏఎస్ ప్రత్యేకంగా ప్రజెంటేషన్ కార్యక్రమం సింగపూర్ తెలుగు వారికి ప్రజెంట్ చేయనున్నారు. ఇంకొక ముఖ్య ఆకర్షణ ఏమిటి అంటే సింగపూర్ లో ఉండి హైదరాబాద్ ని వర్చువల్ గా ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇంక లేట్ ఎందుకు సరదాగా వీకెండ్ లో ఫ్యామిలీతో, స్నేహితులతో కలిసి వెళ్లి ఒక లుక్ వేయండి. అదేవిధంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. ఎట్టి పరిస్థితులలోను ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి మరి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రాజధాని ప్రజలకు మరో గుడ్ న్యూస్! అమరావతిని అనుసంధానిస్తూ రూ.2,047 కోట్లతో రైల్వే ప్రాజెక్టు!

 

వైసీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం! తాజాగా మరో ఎమ్మెల్యే!

 

ఢిల్లీలో జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ధర్నా! గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారనివ్యాఖ్యలు!

 

కక్షసాధింపు ఆలోచన లేదంటున్న టీడీపీ! రాష్ట్రంలో సమస్యలు గుర్తించి సూచనలు!

   

రాత్రిపూట పెరుగన్నం తింటున్నారా? తింటే వచ్చే సమస్యలివే! ముఖ్యంగా వీరికి అస్సలు మంచిది కాదు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Singapore #SingaporeNews #SingaporeUpdates #IndianMigrants #teluguMigrants