ఓరి దేవుడో... పాకిస్తాన్ లో పాల ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు! ప్యారిస్ లో కన్నా కాస్ట్లీ!

Header Banner

ఓరి దేవుడో... పాకిస్తాన్ లో పాల ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు! ప్యారిస్ లో కన్నా కాస్ట్లీ!

  Fri Jul 05, 2024 07:00        Others

పాకిస్తాన్లో పాల ధరలు మరిగిపోతున్నాయి. కొన్ని అభివృద్ధి చెందిన్ దేశాల్లో కంటే పాక్ లోనే ఖరీదైపోయాయి. ఆ దేశంలో కొత్త పన్నులు విధించిన తర్వాత పాల ధరలు ఏకంగా 25 శాతం పెరగడం గమనార్హం. గురువారం బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం, కరాచీలో లీటర్ పాల ధర 370(1.33 డాలర్లు) పాకిస్తాన్ రూపాయలకు చేరాయి. ఇది ప్యారిస్ లో లీటర్ పాలు 1.23 డాలర్లు, మెల్బోర్న్ 1.08 డాలర్లు, ఆమ్స్టర్దామ్లో 1.29 డాలర్లతో పోలిస్తే చాలా ఎక్కువ. పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ గత నెల వార్షిక బడ్జెట్లో పన్నుల మార్పును ప్రకటించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అందులో ప్యాక్ చేసిన పాలపై 18 శాతం పన్నును ప్రతిపాదించారు. కొత్త పన్నుల వల్ల పాల రిటైల్ ధరలు దాదాపు 25 శాతం పెరిగాయి. ఈ నిర్ణయంతో ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ దేశంలో పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని బ్లూమ్బర్గ్ అభిప్రాయపడింది. దేశంలో 40 శాతం మంది పేదరికంలోనే ఉన్నారు. ఇప్పటికే పోషకాహార లోపంతో బాధపడుతున్న ప్రజలకు ఇది మరింత కఠిన పరిస్థితి కానుంది. పాక్లోని పిల్లల్లో 60 శాతం మంది రక్తహీనతతో, 40 శాతం మంది ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారని బ్లూమ్బర్గ్ వెల్లడించింది.

 

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్‌లో 'అధికార మార్పిడి'పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు! ఏంటో ఒక లుక్ వేయండి! 

 

ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చూసుండరు! ఇంట్లో అన్నీ దోచేసి... ఒక లేఖ రాశాడు! అందులో ఏముందంటే!

 

మేనమామగా ఉంటానంటూ జగన్ చిన్నారుల నోళ్లుకొట్టారు! మంత్రి లోకేశ్ ఫైర్! 

 

ఆ విషయం తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అర్థం ఏమిటి? హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు!

 

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా! 

 

బస్తాలకొద్దీ గత ప్రభుత్వ ఫైళ్ల దహనం! ఇద్దరు నిందితులు అరెస్ట్! వెలుగులోకి కీలక నేత పేరు!

 

ఏంటి ఇది నిజమేనా! రిషి సునాక్ కు ఈ సారి ఓటమి తప్పదా! ఎంతో ఆసక్తికరంగా యూకే ఎన్నికలు!

 

సీఎం చంద్రబాబు ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా! కారణం ఆదేనా!

 

నెలలో మూడు రోజులు కేటాయిస్తాను... ఉప్పాడలో క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం! ఏంటో చూసేయండి!

   

పార్లమెంటు కొత్త కేబినెట్ కమిటీలు ఏర్పాటు! తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పెద్దపీట! 

    

అక్రమార్కులతో చేతులుకలిపి ప్రజలను దోచుకుంటున్న దేవాదాయశాఖ అధికారులు! సస్పెన్షన్ కు గురైన పలువురు! 

                                                                                     

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Pakisthan #Milk #Paris #Europe #Asia #India