సముద్రంలో బోటుపై ఎగిరిపడ్డ భారీ తిమింగలం! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

Header Banner

సముద్రంలో బోటుపై ఎగిరిపడ్డ భారీ తిమింగలం! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

  Fri Jul 26, 2024 11:49        Others

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వింతలు, విశేషాలకు కొదువే లేకుండా పోయింది. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. అమెరికాలోని న్యూహాంప్ షైర్ లో ఓ సముద్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 23 అడుగుల సెంటర్ కన్సోల్ బోట్ లో ఇద్దరు వ్యక్తులు మంగళవారం ఉదయం చేపల వేటకై సముద్రంలోకి వెళ్లారు. అమెరికాలోని ప్రోట్మీత్ హార్బర్ సముద్రంలో ఓ భారీ తిమింగలం చేపల వేట పడవ పై దాడి చేసింది. ఆ భారీ తిమింగలం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి బోటుపై పడింది. దీంతో పడవ బోల్తా పడింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బోటులోని ఇద్దరి వ్యక్తుల్లో ఒకరు సముద్రంలోకి దూకేశారు. మరో వ్యక్తి నీటిలో మునిగిపోయారు. ఇదంతా గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని సురక్షితంగా కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రాజధాని ప్రజలకు మరో గుడ్ న్యూస్! అమరావతిని అనుసంధానిస్తూ రూ.2,047 కోట్లతో రైల్వే ప్రాజెక్టు!

 

వైసీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం! తాజాగా మరో ఎమ్మెల్యే!

 

ఢిల్లీలో జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ధర్నా! గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారనివ్యాఖ్యలు!

 

కక్షసాధింపు ఆలోచన లేదంటున్న టీడీపీ! రాష్ట్రంలో సమస్యలు గుర్తించి సూచనలు!

 

లండన్ లోని హైడ్ పార్కులో క్లీంకారతో మెగా ఫ్యామిలీ! పారిస్ లో సమ్మర్ ఒలింపిక్స్!

 

ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో "నాట్య నీరాజనం"! విజయవాడలో సాయంత్రం 6 గంటలకు!

 

రాత్రిపూట పెరుగన్నం తింటున్నారా? తింటే వచ్చే సమస్యలివే! ముఖ్యంగా వీరికి అస్సలు మంచిది కాదు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Foreign #Boating #Fishing #Whales #Boats #Yatchs #Ships #Oceans