బంగ్లాదేశ్ పార్లమెంటును రద్దు చేసిన ప్రెసిడెంట్! మరో పాకిస్థాన్ కానుందా?

Header Banner

బంగ్లాదేశ్ పార్లమెంటును రద్దు చేసిన ప్రెసిడెంట్! మరో పాకిస్థాన్ కానుందా?

  Tue Aug 06, 2024 15:56        Others

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నిన్న తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోగా, నేడు ఆ దేశ పార్లమెంటును రద్దు చేశారు ప్రెసిడెంట్. రిజర్వేషన్ల కోసం మొదలైన నిరసనలు ఏకంగా దేశాన్నే సంక్షోభంలో పడేశాయి. ప్రధాని తన పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టిన నిరసనకారులు దేశాన్ని హింసాత్మకంగా మార్చడంతో ప్రధాని దేశం విడిచి వెళ్ళగా.. నేడు పార్లమెంటు రద్దు చేయాలని నిరసనకారులు ఆందోళనలు మొదలు పెట్టడంతో ప్రెసిడెంట్ మహ్మద్ షహాబుద్దీన్ ఈ నిర్ణయం తీసుకునట్టు ప్రెసిడెంట్ సెక్రెటరీ ఓ ప్రకటన విడుదల చేసింది.

 

ఇంకా చదవండికేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అయితే షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళగానే రాజకీయ పరిస్థితులు వెంట వెంటనే మారిపోయాయి. దేశ అధికారాన్ని ఆర్మీ హస్తగతం చేసుకోగా, ఆ వెంటనే మాజీ ప్రధాని, షేక్ హశీనాకు రాజకీయాల్లో బద్ద శత్రువైన ఖలీదా జియాను విడుదల చేయాలంటూ ప్రెసిడెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. 2018లో ఓ కుంభకోణంలో ఖలీదా అరెస్టయ్యారు. కాగా మంగళవారం సాయంత్రం బంగ్లాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు చంద్రన్న వరం.. అదిరే శుభవార్త చెప్పారండోయ్! వారెవ్వా ఏం ఐడియా అండి బాబు!

  

శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వ! ఆ పథకానికి సిద్ధమవ్వండి.. 15 కోట్ల మందికి మేలు! దరఖాస్తు ఇలా చేసుకోండి!

 

డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులు! వెంటనే అప్లై చేసుకోండిఈ అవకాశం మిస్ చేసుకోవద్దు! 55 శాతం మార్కులు ఉంటే చాలు!

 

రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు! వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు - సైకో ప్రభుత్వంలో అనుభవించిన టార్చర్!

 

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఇక పండగే! వైసీపీ హయాంలో పౌరసరఫరాలశాఖ అస్తవ్యస్తం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Bangladesh #Parliamnet #Dhaka #Reservations #Riots #Strike #Revolutions ##Revolts #BangladeshPeople