ప్రకాశం బ్యారేజీ వద్ద బోటు తొలగింపు ఆపరేషన్ విజయవంతం! బెకెం ఇన్ఫ్రా ఇంజినీర్ల సరికొత్త ప్రణాళిక!

Header Banner

ప్రకాశం బ్యారేజీ వద్ద బోటు తొలగింపు ఆపరేషన్ విజయవంతం! బెకెం ఇన్ఫ్రా ఇంజినీర్ల సరికొత్త ప్రణాళిక!

  Wed Sep 18, 2024 09:03        Others

ప్రకాశం బ్యారేజీ వద్ద ఒక భారీ బోటును తొలగించడం విజయవంతమైంది. 40 టన్నుల బోటును ఒడ్డుకు చేర్చిన బెకెం ఇన్ఫ్రా సంస్థ ఇంజినీర్లు సరికొత్త ప్రణాళికను ఉపయోగించి ఈ పనిని పూర్తి చేశారు. ఇంకా బ్యారేజీ వద్ద రెండు భారీ, ఒక మోస్తరు బోటు చిక్కుకుని ఉన్నాయి. రేపు ఈ బోట్లను బయటకు తీసే ప్రక్రియను కొనసాగించనున్నట్లు ఇంజినీర్లు తెలిపారు. ఇసుక, నీరు బోటులో చేరడం వల్ల బోటు బరువు 100 టన్నులకు చేరుకోవడంతో సరికొత్త విధానాన్ని అమలు చేశారు. అదనంగా మరిన్ని బోట్ల సహాయంతో ఈ బోటులను ఒడ్డుకు తీసుకొచ్చారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!

 

ఇచ్చిన మాట నెర‌వేర్చిన మంత్రి లోకేశ్‌! ఆ ఊరు వారికి పండగే.. ఇక ఆ సమస్య లేనట్టే!!

 

ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!

 

పరీక్ష లేకుండా నేరుగా రూ.4 లక్షల జీతంతో ఉద్యోగం! ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఇక్కడికి వెళ్లండి!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో కీలక భేటీ! పార్టీ బలోపేతంపై చర్చ!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group





   #andhrapravasi #prakasambarrage #repair #boat #todaynews #flashnews #latestupdate