గుంటూరులో ఆస్పత్రి వైద్యుల తీరుపై ఆగ్రహం! చనిపోయిన వ్యక్తికి వైద్యం, కుటుంబ సభ్యుల నిరసన!

Header Banner

గుంటూరులో ఆస్పత్రి వైద్యుల తీరుపై ఆగ్రహం! చనిపోయిన వ్యక్తికి వైద్యం, కుటుంబ సభ్యుల నిరసన!

  Fri Sep 20, 2024 12:01        Others

గుంటూరు నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాడేపల్లి మండలానికి చెందిన శ్రీనివాసరావు (50) తుంటి నొప్పితో గుంటూరులోని ఆదిత్య ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు. అయితే ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శ్రీనివాసరావు మృతిచెందినట్లు అతని కుమార్తె ఆరోపించింది. లక్షలు వసూలు చేసి, మరణించిన తర్వాతే ఆ విషయాన్ని తెలియజేసారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహంతో మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. ఇదే తరహా ఆరోపణలు గతంలోనూ ఆదిత్య ఆస్పత్రిపై వచ్చినట్లు తెలుస్తోంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 



   #andhrapravasi #guntur #hospital #treatment #money #death #fruad #scam #todaynews #flashnews #latestupdate