సెల్ ఫోన్ ద్వారా డబ్బు సంపాదించాలని నమ్మితే... ఇంక అంతే మీ పని! ఆన్లైన్ మోసాలపై కేంద్రం పెద్ద హెచ్చరిక!
Fri Jan 03, 2025 09:20 Others50 వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టండి.. ఆరునెలల్లో లక్ష రూపాయలు పొందండి. మీ ఇంట్లో ఉంటూ జస్ట్ ఫోన్ కాల్ చేసి లక్షలు సంపాదించండి. క్రిప్టోకరెన్సీ కొనండి. మీ సన్నిహితులతో కొనిపించండి. గూగుల్ ప్లాట్ ఫామ్ వేదికగా వచ్చే ఇలాంటి యాడ్స్‌ను అస్సలు నమ్మొద్దు. అపరిచితులే కాదు. మీ సమీప సంధువులు చెప్పినా.. నమ్మొద్దంటుంది కేంద్రప్రభుత్వం. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ఉన్న డబ్బును పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తుంది.
ఇంకా చదవండి: ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు!
నిరుద్యోగ యువత, గృహిణులు, విద్యార్థులు, పేదలను లక్ష్యంగా చేసుకొని పిగ్ బుచరింగ్ స్కామర్లు కోట్లు కాజేస్తున్నారని కేంద్ర హెూంశాఖ వెల్లడించింది. పిగ్ బుచరింగ్ స్కామ్‌నే ఇన్వెస్ట్ మెంట్ స్కామ్ అని పిలుస్తారు. ప్రజలకు అధికలాభాల ఆశచూపి వారి దగ్గర డబ్బులు కాజేస్తారు. ఈ తరహా మోసాలను ముందుగానే గుర్తించి తక్షణమే చర్యలు తీసుకునేందుకు కేంద్ర హెూంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ గూగుల్, ఫేస్బుక్ వంటి టెక్ సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ప్రజలను ముందుగానే హెచ్చరిస్తుంది.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!
ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ప్రకటనలను నమ్మొద్దని కేంద్రం సూచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సైబర్ మోసాలు పెరిగిపోయాయి. దీంతో భారత ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. సెల్‌ఫోన్ ద్వారా, ప్రకటనల ద్వారా ప్రజలను జాగృత పరుస్తుంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్!
ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి.. అన్నింటా అద్భుతం! సాంకేతిక ప్రణాళికలు సిద్ధం!
గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారా? ఇక ఆ UPI ఐడీలు పని చేయవు!
శబరిమల వెళ్ళేవారికి సూపర్ గుడ్ న్యూస్! గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం రంగం సిద్ధం!
ఏపీ క్యాబినెట్ భేటీలో సీఏం చంద్రబాబు కీలక నిర్ణయాలు! ఆ పథకాల అమలుకు ముహూర్తం ఫిక్స్!
టీడీపీ కార్యకర్తలకు మంత్రి లోకేష్ గుడ్ న్యూస్! దేశ చరిత్రలో తొలిసారి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #onlinescams #fruad #jepto #todaynews #flashnews #latestupdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.