మూడోసారి కూడా RBI గవర్నర్‌గా! శక్తికాంత దాస్ కొనసాగనున్నారా!

Header Banner

మూడోసారి కూడా RBI గవర్నర్‌గా! శక్తికాంత దాస్ కొనసాగనున్నారా!

  Tue Jun 18, 2024 21:38        Others, India, Politics

శక్తికాంత దాస్ ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఆయన మోడీ ప్రభుత్వంలో గత రెండు పర్యాయాల నుంచి పదవిలో ఉన్నారు. తాజాగా మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడటంతో, ఆర్బీఐ గవర్నర్ పదవిపై చర్చ మొదలైంది. శక్తికాంత దాస్‌ను ముచ్చటగా మూడోసారి కూడా కొనసాగిస్తారా లేదా కొత్త వ్యక్తిని నియమిస్తారా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

 

ఇంకా చదవండి:  మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

 

శక్తికాంత దాస్ పదవీ కాలం మరో ఆరు నెలల్లో ముగుస్తుంది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో మళ్లీ ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగుతారా అని ప్రశ్నించగా, ఆయన దీనిని ఊహాజనిత ప్రశ్నగా పేర్కొన్నారు. ఆరు నెలల సమయం ఉన్నందున తర్వాత ఏం జరుగుతుందో చూడాలని సమాధానం ఇచ్చారు.

 

ఇంకా చదవండి: పశ్చిమబెంగాల్‌లో రైలు ప్రమాదం! పవన్ కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం!

 

శక్తికాంత దాస్ తమిళనాడు కేడర్‌కు చెందిన 1980 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. డిసెంబర్ 12, 2018లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2021లో మరో మూడేళ్లకు పొడిగింపుపొందిన ఆయన 2023లో ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. మూడోసారి కూడా ఆయనను కొనసాగిస్తారా లేదా కొత్త వ్యక్తిని ఎంపిక చేస్తారా అనేది ఆసక్తిగా మారింది.

 

ఇంకా చదవండి: తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

మహిళా, గిరిజన సంక్షేమానికి కొత్త శకం! సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సంధ్యారాణి!

 

ఎంపీ స్థానాన్ని రాహుల్ వదులుకుంటారా! వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో దిగనుందా!

 

వైసీపీ సీక్రెట్లు బయటపడ్డాయా? రాజకోట రహస్యం!

 

కోడెలది ఆత్మహత్య కాదు! వైసీపీ నేతలు చేసిన హత్య!

 

జపాన్‌ను కుదిపేస్తున్న STSS! స్రెప్టోకోకస్ బ్యాక్టీరియా ప్రాణాంతకం!మాంసాన్ని తినే బ్యాక్టీరియా జపాన్‌లో విస్తరిస్తోంది!

 

ఉక్రెయిన్ శాంతి ప్రకటనపై వెనుకడుగు వేసిన భారత్! రష్యా ఉనికి లేని సమావేశం అని వ్యాఖ్య!

 

ప్రజలకు మేలు చేసేలా పని చేయండి, లేకుంటే ఉపేక్షించం! అధికారులకు హోంమంత్రి అనిత సంచలన హెచ్చరిక!

 

రెండున్నర సంవత్సరాల్లో అమరావతిని అత్యుత్తమ రాజధానిగా! నిర్మిస్తామని నారాయణ ధీమా!

 

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం త్వరలో! ఇసుక, మట్టి దందా ఆరు నెలల్లో బయటపెడతాం!

 

వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు! వృద్ధులకు అదనపు ప్రయోజనాలు!

 

ఏపీలో నైరుతి రుతుపవనాల దెబ్బ! ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు!

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

కొత్త ఆరోగ్య శాఖ మంత్రిగా! సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరణ!

 

పుంగనూరులో రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు! పెద్దిరెడ్డి గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు!

 

AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #ShaktikantaDas #RBIGovernor #ModiGovernment #RBI #FinancialLeadership #IndianEconomy #EconomicPolicy #Governance #Modi3.0 #IndiaFinance