ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న ప్రాణాంతక వ్యాధి! మెదడును తినే అమీబా!

Header Banner

ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న ప్రాణాంతక వ్యాధి! మెదడును తినే అమీబా!

  Tue Jul 09, 2024 11:28        India

మెదడును తినేస్తున్న ఓ అమీబా అందరిలోనూ టెర్రర్ పుట్టిస్తోంది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఆ వ్యాధి బారిన పడి ముగ్గురు ప్రాణాలు విడిచారు. ముఖ్యంగా కలుషిత నీటితో స్నానం చేస్తే.. అమీబా ఇన్ఫెక్షన్ ముక్కు నుంచి బాడీలోకి ప్రవేశిస్తుంది. అనంతరం అది మెల్లగా మెదడుపై దాడి చేస్తుందని వైద్యులు వెల్లడించారు. అమిబా వైరస్ అంటువ్యాధి కాదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా చిన్నపిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపుతోందని డాక్టర్లు తెలిపారు. అయితే కేరళ రాష్ట్రంలో వైద్య శాఖ అమీబా ఇన్ఫెక్షన్ బారి నుంచి కాపాడుకునేందుకు మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

అయితే, అమీబా ముక్కు ద్వారా మెదడుకు చేరిన వెంటనే, మెదడు కణజాలాన్ని నాశనం చేసే ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) అనే మెదడు ఇన్ఫెక్షన్కు కారణం అవుతోంది. అమీబా బ్రెయిన్ కి వెళ్లాక వ్యాధి లక్షణాలు సాధారణంగా ఐదు రోజుల తర్వాత ప్రారంభం అవుతాయి. కానీ, అవి బయటపడటానికి 1 నుంచి 12 రోజుల వరకు సమయం పడుతుంది. వ్యాధి సోకిన వారిలో తలనొప్పి, జ్వరం, వికారం లేదా వాంతులు అవుతాయి. రెండో దశలో మెడ బిగుసుకుపోవడం, గందరగోళం, వ్యక్తులు, పరిసరాలపై శ్రద్ధ లేకపోవడం, మూర్ఛలు, భ్రాంతులు కలిగి చివరకు కోమా వరకు దారితీస్తాయి. 18 రోజుల్లో మరణం కూడా సంభవించవచ్చని వైద్యులు వెల్లడించారు.

 

ఇవి కూడా చదవండి

కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే జరిగేది అదే! రేవంత్ రెడ్డి ఏమన్నారంటే!

 

రైతు భరోసా అమలుపై చంద్రబాబు కీలక నిర్ణయం! ఏంటో చూసేయండి!

 

ఏపీలో మహిళలకు తీపికబురు చెప్పిన చంద్రబాబు సర్కార్! ఆ పదకం వచ్చేనెల నుండి అమలు!

 

మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త! అకౌంటులో రూ. 5,000 జమ!

  

నామినేటెడ్ పదవుల భర్తీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఆ పోస్టులు కోరిన డిప్యూటీ సీఎం!

 

ప్రధాని పదవికి అడుగు దూరంలో రాహుల్ గాంధీ! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

  

ఆ విషయంలో మాత్రం తెలంగాణకు మొదటి స్థానం! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

                             

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #India Kerala #IndianStates #AndhraPradesh #AP #KeralaGovernment #GodsOwnCountry #Diseases #Virus #BrainDisease #Amoeba