భారత్ లో ఆ రైల్వే స్టేషన్ కు అతి పొడవైన పేరు! ఏ రాష్ట్రంలో ఉందంటే!

Header Banner

భారత్ లో ఆ రైల్వే స్టేషన్ కు అతి పొడవైన పేరు! ఏ రాష్ట్రంలో ఉందంటే!

  Wed Aug 07, 2024 22:12        India

తమిళనాడులోని పురచ్చి తలైవర్.. డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ గురించి ఇటీవల దక్షిణ రైల్వే తన 'X' ఖాతాలో ఆసక్తికర విషయాన్నివెల్లడించింది. ఆ పోస్ట్ ప్రకారం.. ఆ స్టేషన్ అనేది మొత్తం 57 ఆంగ్ల అక్షరాలను కలిగి భారతదేశంలోనే అతి పొడవైన పేరును కలిగి ఉన్నట్టు దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు. ఆ స్టేషన్ యొక్క పాత పేరును తొలగించి, దాని స్థానంలో 'మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్' గౌరవార్థంగా అతని పేరు మార్చాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో.. 2019 లో ఈ స్టేషన్ పేరును మార్చినట్టు దక్షిణ రైల్వే అధికారులు ఈ సందర్భంగా 'X' ఖాతాలో ఆ విషయాన్ని పంచుకున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #India #Travel #Railways #IndianRail #SouthCentralRailways