నాగార్జున సాగర్ వద్ద భారీ ప్రమాదం! కుప్పకూలిన రిటెయినింగ్ వాల్!

Header Banner

నాగార్జున సాగర్ వద్ద భారీ ప్రమాదం! కుప్పకూలిన రిటెయినింగ్ వాల్!

  Thu Aug 08, 2024 11:44        India

నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల పంప్ హౌజ్ భారీ ప్రమాదం జరిగింది. సొరంగంలోని నీరు రాకుండా నిర్మించిన రిటెయినింగ్ వాల్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదని తెలిసింది. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడం కోసం నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి కృష్ణజలాలను తరలించేందుకు నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సమీపంలో సుంకిశాల పంప్ హౌజ్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో సొరంగంలోకి సాగర్ జలాలు రాకుండా రక్షణ కోసం రిటెయినింగ్ వాల్ నిర్మించారు.

 

ఇంకా చదవండిఉచిత గ్యాస్ సిలిండర్లు.. వీరికి భారీ షాక్! అమలులో కొత్త ట్విస్ట్! ఎవరు అర్హులు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇటీవల నాగార్జున సాగర్ కు భారీ వరద వచ్చి చేరడంతో రక్షణ గోడ ఒత్తిడికి గురై ఒక్కసారిగా కుప్పకూలింది. దీనికి సంబందించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పంప్ హౌజ్ నిర్మాణంలో షిఫ్ట్ కు వందమందికి పైగా మూడు షిఫ్ట్ లలో కార్మికులు పని చేస్తుంటారు. ఘటన జరిగిన సమయంలో కూలీలు షిఫ్ట్ మారడానికి వెళ్లడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం జరిగి దాదాపు వారం దాటినా అధికారులు బయటకి వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ విషయం పట్ల అధికారులపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. నిర్మాణ సంస్థ అవగాహన లోపం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పలు ఆరోపణలు వస్తున్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #India #NagarjunaSagar #NagarjunaSagarDam #RetainingWall